5, అక్టోబర్ 2020, సోమవారం

68వ పద్యం

 

శా.

నీకారుణ్యము గల్గినట్టినరు డేనీచాలయమ్ముం జొరం

డేకార్పణ్యపు మాటలాడ నరుగం డెవ్వారితో వేషముల్

గైకో డేమతముల్ భజింప డిల నేకష్టప్రకారంబులన్

జీకాకై చెడిపోడు జీవనదశన్ శ్రీకాళహస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: