దశిక రాము**
**శ్రీ శంకర భగవత్పాద విరచితము**
**శ్రీ లలితాంబికాయైనమః**
శ్లోకమ్ 16,
**కవీన్ద్రాణాం చేతఃకమలవన బాలాతప రుచిం**
**భజన్తే యేసన్తః**
**కతిచి దరుణామేవ భవతీమ్**
**విరిఞ్చి ప్రేయస్యాస్తరుణతర శృఙ్గార లహరీ**
**గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రఞ్జన మమీ !!**
తల్లీ ! పద్మాలకు ఉదయ కాలపు లేత ఎండ మాదిరి కవుల మనో పద్మాల కు వికాసాన్ని కలిగించే అరుణ వైన నిన్ను ఏ సత్పురుషులు సేవిస్తారో వారు శారదా లబ్దమైన శృంగారరస
గంభీరాలైన సుభాషితాలచేత సభాసదులైన సుజనులకు హృదయ రంజనం గావిస్తున్నారు.
**ఓం మాలిన్యైనమః**
**ఓం మేనకాత్మజా యైనమః**
**ఓం కుమార్యైనమః**
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి