5, అక్టోబర్ 2020, సోమవారం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్ని ప్రభుత్వం పథకాలకు

 🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪

*AP SARKAR SEVA*


మీ అర్హులో కాదో Ap sarkar seva అనే ద్వారా మన మొబైల్ లో నే తెలుసుకోవచ్చు. ఈ app ప్రతి ఒక్క వాలంటీర్ కి అలాగే అందరికీ చాలా ఉపయోగ పడుతుంది. నిజంగా ఈ యాప్ ద్వారా మీరు ఏ పథకాలకు అర్హులు, దరఖాస్తు చేసుకునే విధానం, కావలసిన డాక్యుమెంట్స్, status, application forms డౌన్లోడ్, మొత్తం ఇందులో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర ఈ app ఉంటే ప్రభుతం నుండి వచ్చే ప్రతి పథకం గురించి పూర్తి అవగాహన కలుగతుంది.

*ఈ app లో నీ సేవలు*:-

🌻రేషన్ కార్డ్ satus

🌻అమ్మఒడి పథకం

🌻రైతు భరోసా 

🌻Pm Kisan status

🌻 ఆధార్ కార్డు status

🌻 జగనన్న విద్యా దీవెన

🌻 పింఛను status

🌻నేతన్న నేస్తం

🌻Ysr చేయూత

🌻వైఎస్సార్ తోడు

🌻పెళ్లి కనుక

🌻వాహన మిత్ర 

🌻 ఆరోగ్య శ్రీ 

🌻ప్రజసాధికార సర్వే

🌻ఓటర్ కార్డ్

🌻జాతీయ ఉపాధి 

🌻 బ్యాంక్ బ్యలెన్స్ enquiry

🌻 ఎమర్జెన్సీ ఫోన్ నెంబరులు

🌻 ఆంధ్ర ప్రదేశ్ సమాచారం

🌻 వాలంటీర్స్ మొబైల్ apps

🌻 వాలంటీర్స్ salary status

🌻 మీ వాలంటీర్ తెలుసుకోండి

🌻 అన్ని ప్రభుత్వ పథకాల అప్లికేషన్ ఫారం 

🌻 సచివాలయం సమాచారం

🌻డైలీ అన్ని న్యూస్ పేపర్స్

🌻ఇసుక బుకింగ్

🌻అన్ని పథకాల status checking

🌻 స్పందన

🌻Helpline నంబర్స్

🌻వైఎస్సార్ క్యాలెండర్

తరువాత రాబోయే అన్ని పథకాలు గురించి పూర్తి సమాచారం.

*App download*:-https://play.google.com/store/apps/details?id=ap.sarkarseva

పైన లింక్ ద్వారా app ను డౌన్లోడ్ చేసుకోండి.

కామెంట్‌లు లేవు: