5, అక్టోబర్ 2020, సోమవారం

ఫోన్ ద్వారా ఈ క్రింది విధంగా గ్రాడ్యుయేట్ MLC ఓటర్ గా నమోదు కావొచ్చు.

 ఫోన్ ద్వారా ఈ క్రింది విధంగా గ్రాడ్యుయేట్ MLC ఓటర్ గా నమోదు కావొచ్చు.

Graduate Voter online enrollment link


https://ceotserms1.telangana.gov.in/MLC/form18.aspx

మిత్రులారా... పై లింక్ ను క్లిక్ చేసి గ్రాడ్యుయేట్ MLC ఓటర్ గా నమోదు కావొచ్చు..

1.మొదట మీ పేరు వ్రాయాలి.

2.మీ సర్ నేమ్ వ్రాయాలి 

3.తండ్రి/భర్త పేరు(రేలేటివ్ నేమ్ అని ఉంటుంది) 

4.వారి సర్ నేమ్ వ్రాయాలి

5.పక్కన టైప్ ఆఫ్ రిలేషన్ (తండ్రి/భర్త/... అని వ్రాయాలి)

6.జెండర్

7.డేట్ ఆఫ్ బర్త్

8.విద్యార్హతలు

9.వృత్తి

అడ్రెస్ డీటెయిల్స్

10.ఇంటి నెంబర్

11.గ్రామం/టౌన్

12.పోస్ట్ ఆఫీస్

13.మండలం

14.వీధి

15.పిన్ కోడ్

అసెంబ్లీ నియోజకవర్గ వివరాలు

16.జిల్లా

17.అసెంబ్లీ నియోజకవర్గం

18.ఎపిక్ కార్డు నెంబర్.

19.క్రమ సంఖ్య

20.పోలింగ్ స్టేషన్ నెంబర్

21.గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమో ను క్లిక్ చేయాలి

22.యూనివర్సిటీ పేరు

23.పాసయిన తేదీ


*డాకుమెంట్స్ అప్లోడ్ చేయాలి...*👇

*వీటిని ఫోన్ లో ఫోటో తీసి వాట్సాప్ ద్వారా మీ ఫోన్ కు పంపుకొని గ్యాలరీ లో సేవ్ చేసుకున్న తరువాత అప్లోడ్ చేస్తే 100 kb లోపు ఉంటుంది...*

24.మొదట ఫోటోను 

25.తరువాత సర్టిఫికెట్ ను అప్లోడ్ చేయాలి.

26.మన ఓటు ఇతర నియోజకవర్గం లో ఉంటే తీసి వేయమని కోరాలి.

27.ఫోన్ నెంబర్ వ్రాయాలి.

28.ఇ మెయిల్ ఐడి వ్రాయాలి.

29.ఐదు అంకెల కోడ్ ఎంటర్ చేయాలి

30.సబ్ మిట్ చేయాలి.

31.అక్నాలెడ్జి మెంట్ ను స్క్రీన్ షాట్ తీసుకోవాలి...

*మీ ఎపిక్ డీటెయిల్స్ కోసం క్రింది లింక్ ద్వారా తెలుసుకోండి*

https://electoralsearch.in/

కామెంట్‌లు లేవు: