**దశిక రాము**
**శ్రీ శంకర భగవత్పాద విరచితము**
**శ్రీ లలితాంబికాయైనమః**
శ్లోకం 14
**క్షితౌషట్పఞ్చాశ**
**ద్ద్విసమధిక పఞ్చాశదుదకే**
**హుతాశే ద్వాషష్టిశ్చశ్చతురధిక పఞ్చాశదనిలే,**
**దివి ద్విష్షట్త్రింశన్మనసి చ చతుషష్టిరితి యే**
**మయూఖా స్తేషామప్యుపరితవ పాదామ్బుజ యుగమ్!!**
.
ఓ దేవీ ! క్షితి యందు ఏభై ఆరు, ఉదకంలో ఏభై రెండు, అనిలునిలో అరవై రెండు, వాయువులో ఏభై నాలుగు, దివిలో డెబ్భైరెండు , మనస్సులో
అరవైనాలుగు సంఖ్య గలవై నీ చరణ కిరణాలు వెలుగొందుతున్నవి. ఆ ఆరింటికి పైన సహస్రదళ కమల మధ్యంలో వర్తించే చంద్ర బింబాత్మకమై
బైందవ స్థానమనే పేరుగల అమృత జలధితో నీ పాదపద్మ యుగళం ప్రకాశిస్తోంది.
**ఓం హిమాద్రిజా యైనమః**
**ఓం వేదాంతలక్షణాయైనమః**
**ఓం కర్మబ్రహ్మమయ్యైనమః**
🙏🙏🙏
**ధర్మము-సంస్కృతి**
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి