2, అక్టోబర్ 2020, శుక్రవారం

హేతువాది

 హేతువాది అనే పదం పరిశీలన చేస్తే వారే నిజమైన సంస్కారం కలవారు వారు ఎప్పుడూ పరిశోధన చెయ్యాలంటారు నిజమే కదా గుడ్డిగా నమ్మ వద్దని వేదం తెలుపుతోంది నిత్య జీవితంలో ప్రకృతితో ఎలా కలిసి జీవించాలి తెలియజేసి నది వేదం. అలా బతికితే నేను ఆరోగ్యం. బాల్యంలో చెప్పినది మననం చేయాలి. కొంచెం ఙ్ఞానాన్ని వచ్చాక మననం చేసినదానిని సత్యం అనగా దాని తత్వం తెలుసుకోడానికి ప్రతిత్నం చెయ్యాలి. ఆపై తెలిసినది ఆచరణలో పెట్టాలి. యిది యే జీవితం యిది హేతు వాదము కదా. హ, అనే హవిస్సు ఎలక్ట్రాన్ హే పరిశోధనలో అనగా కర్మ చేస్తేనే తెలిసినది. తు అనగా తత్ అనే తెలియని పదార్ధం శోధనలో తెలిసినది అది ఉ ఉమ జీవమునకు మూల ప్రకృతి తల్లి యని. దానిని తర్క పూర్వకంగా తెలియుట యే హేతువాది పని. హ హే తెలిసినది. హే ప్రభూ ఆశ్చర్యం అనగా హవిస్సు లక్షణము తెలియుటయే,అనగా ప్ర అనగా అగ్ని రూప జలమని భఅనగా దాని ప్రకాశము ఊ అనగా వ్యాప్తిని అనగా అమ్మ యని. కుతర్కం మాని సద్విమర్శ అనగా సత్యము అనే పదార్థమును తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.

కామెంట్‌లు లేవు: