2, అక్టోబర్ 2020, శుక్రవారం

చిత్తం క్షణంలో మారిపోతుంది

 క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవతి మానవః

యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా గతిః



చిత్తం క్షణంలో మారిపోతుంది; ధనం క్షణంలో పోతుంది; మానవుడు క్షణకాలం మాత్రమే జీవిస్తాడు. యమునికి జాలిలేదు. ధర్మము గమనము చాలా వేగంగా ఉంటుంది

 

         *ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారి కాడు.*

         *పోయినదంతా తిరిగి సంపాదించలేను అను నమ్మకం పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు.*

 

🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞

 !

కామెంట్‌లు లేవు: