సూర్యాది శట్ గ్రహారాధన స్తోత్రమ్
_________
సూర్య గ్రహ స్తోత్రమ్
జపాకుసుమ సంకాశం
కాశ్యపేయం మహాద్యుతిమ్ l
తమోరిం సర్వపాపఘ్నం
ప్రణతోస్మి దివాకరమ్. ll
జటిలం హేమ మారాధ్యం
శక్తి స్వస్తిక ధారిణమ్ l
వరదాభయ హస్తం చ
ధ్యాయేత్ వహ్నిం జపారుణమ్
జ్వాలా మాలా వృతం రుద్రం
వహ్నిమండల మధ్యగమ్ l
ధ్యాయేత్ కళా దశ యుతం
శక్తి స్వస్తిక ధారిణమ్ ll
చంద్ర గ్రహ స్తోత్రం
దధి శంఖ తుషారాభం
క్షీరోదార్ణవ సంభవం l
నమామి శశినం సోమం
శంభోర్మకుట భూషణం ll
దవళం మకరారూఢం
పాశ పాణిం ప్రచేతసంl
శాంతాయుధం సుశాంతం చ
చింతయేత్ ధ్యాన గోచరం ll
గౌరీం సువర్ణ వర్ణాభాం
స్వర్ణ పద్మ సువాసినీమ్l
పాశాంకుశధరాం భూతి
ధరాం ధ్యాయామి వల్లభాం ll
బుధ గ్రహ స్తోత్రం
ప్రియంగు గుళికా శ్యామం
రూపేణాప్రతిమం బుధం l
సౌమ్యం సౌమ్య గుణోపేతమ్
తం బుధం ప్రణమామ్యహం ll
మహావిష్ణుమ్ శంఖ పద్మ
సుదర్శన గదాధరమ్ l
ధ్యాయేహం నీల గౌరాంగం
పద్మస్థ కమలాపతిమ్ ll
పీత పద్మాసనా సీనం
చతుర్బాహుం కిరీటినం
చింతయే శంఖ చక్రాభ్యామ్
గదాధారిణ మచ్యుతమ్ ll
గురు గ్రహ స్తోత్రం
దేవానాంచ ఋషీణాంచ
గురుం కాంచన సన్నిభం l
బుద్ధిమంతం త్రిలోకేశం
తం నమామి బృహస్పతిమ్ ll
బ్రహ్మాణం రక్త గౌరాంగం
చతుర్ వక్త్రం జగత్ ప్రభుం l
అక్ష స్రక్కుండి కా భీతి
వర పాణిమ్ విచింతయే ll
ఇంద్ర మైరావతారూఢం
వజ్రాయుధ ధరం ప్రభుమ్l
పూర్వ దిక్పాలకం దేవం
సర్వదేవ నమస్కృతం ll
శుక్ర గ్రహ స్తోత్రం
హిమ కుంద మృణాళాభం
దైత్యానాం పరమం గురుం l
సర్వశాస్త్ర ప్రవక్తారం
భార్గవం ప్రణమామ్యహంll
సింహాసనస్థాం ద్విభుజాం
స్వర్ణాభాం చ సు సుందరీమ్ l
శిలాసనాం శచీం ధ్యాయే
రక్తాంబుజ కరాంబుజామ్ ll
ఇంద్రం శీతం చతుర్ బాహుం
సహస్ర నయనోజ్వలమ్ l
వజ్రాం కుశాసి సంయుక్త
పాణిం ధ్యాయే సు సంయుతం ll
శని గ్రహ స్తోత్రం
నీలాంజన సమాభాసం
రవిపుత్రం యమాగ్రజం
ఛాయామార్తాండ సంభూతం
తం నమామి శనైశ్చరం
దండ పాణిమ్ యమం దేవమ్
మహిషోత్తమ వాహనం
యమునా భ్రాతరం ప్రీత్యా
యమమ్ ఆవాహయామ్య హం
విరించిం వాక్పతిమ్ శ్వేతమ్
పంకజాసన మచ్యుతం
అక్షస్రక్కుండికా భీతి
వరపాణిం విచింతయే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి