: *సంస్కృత సూక్తి*
*ఆచారః ప్రథమో ధర్మః*
నియమంతో ఉండడమే ఉత్తమధర్మం.
*శ్రీ కృష్ణ శతకము*
*బలమెవ్వడు కరి బ్రోవను*
*బలమెవ్వడు పాండుసుతల! భార్యను గావన్*
*బలమెవ్వడు సుగ్రీవునకు*
*బలమెవ్వడు నాకు నీవె! బలమౌ కృష్ణా!*
ఓ కృష్ణా! గజేంద్రునికి ఎవరు అండగా ఉన్నారు? ద్రౌపదికి ఎవరు అండగా ఉన్నారు? సుగ్రీవునకు ఎవరు అండగా ఉన్నారు? నీవే కదా! నాకు కూడా నీవు అండగా ఉండి నన్ను రక్షింపుము.
*శ్రీకృష్ణార్పణమస్తు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి