15, అక్టోబర్ 2020, గురువారం

77వ పద్యం

 👆77వ పద్యం

మ.

పరిశీలించితి మంత్రతంత్రములు, చెప్పన్వింటి సాంఖ్యాది యో

గరహస్యంబులు, వేదశాస్త్రములు వక్కాణించితిన్, శంక వో

దరయన్ గుమ్మడి కాయలోని యవగింజంతైన, నమ్మించి సు

స్థిర విజ్ఞానము త్రోవ జూప గదవే శ్రీకాళహస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: