: సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా సఖా
శాంతి:పత్నీ క్షమా పుర: షడేతే మమ బాంధవా ||
ఆత్మ బంధువులు ఆరుగురున్నారు మనకు. అవి సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, క్షమాగుణం. తల్లిని ఎంతగా ప్రేమిస్తామో సత్యాన్ని అంతగా ప్రేమించాలి. తండ్రిని ఆరాధించినట్లే జ్ఞానాన్ని సంపాదించాలన్న తృష్ణను కలిగి ఉండాలి. ధర్మాన్ని సోదరునిగా ఎంచాలి. దయను ప్రియనేస్తంగా భావించాలి. శాంతిని భార్యలా, క్షమను పుత్రునిలా భావిస్తూ ఆ గుణాలతో మమేకం కావాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి