15, అక్టోబర్ 2020, గురువారం

సహాయసంపదతోనూ

 చికీర్షితే కర్మణి చక్రపాణే

ర్నాపేక్ష్యతే తత్ర సహాయసంపత్ 

పాంచాలజాయాః పటసన్నిధానే

మధ్యేసభం యన్న తురీ న వేమా 



శ్రీమహావిష్ణువు ఏమైనా చేయదలచుకొన్నప్పుడు ఆయనకి ఏ సహాయసంపదతోనూ పనిలేదు. సభామధ్యంలో ద్రౌపదికి చీరలు ఇచ్చేటప్పుడు ఆయనకు నాడె అవసరమైనదా, మగ్గం అవసరమైనదా !


శుభోదయము !

కామెంట్‌లు లేవు: