15, అక్టోబర్ 2020, గురువారం

భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏

 *వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  


 పద్యం: 1928 (౧౯౨౮)*


*10.1-919-వ.*

*10.1-920-*


*క. "రా తల్లి! రమ్ము తండ్రీ!* 

*వ్రేతలు గోపకులు రండు; వినుఁ; డీ గర్త*

*క్ష్మాతలమున నుండుఁడు గో*

*వ్రాతముతో మీరు మీకు వలసిన యెడలన్.* 🌺



*_భావము: కొండను గొడుగులాగా పట్టుకుని గోపాలశిరొమణియగు శ్రీకృష్ణుడు ఆ గోపాలకులతో ఇలా అంటున్నాడు: "అమ్మలారా, అయ్యలారా! గోపస్త్రీలారా! వింటున్నారా? మీరందరూ మీ మీ గో సమూహములతో వచ్చి ఈ కొండ క్రింద కావలసిన చోట ఉండండి."_* 🙏


   

*_Meaning: Holding the hill high like an umbrella, the noblest of the Yadavas, Sri Krishna called all of them to bring their cows and stay under the umbrella-like hill to protect themselves from the rain of stones._*🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*

కామెంట్‌లు లేవు: