15, అక్టోబర్ 2020, గురువారం

78వ పద్యం

 👆78వ పద్యం

మ. 

మొదలం జేసిన వారి ధర్మములు నిర్మూలంబుగా జేసి, దు

ర్మదులై యిప్పటి వా రధర్మము లొనర్పం దమ్ము దైవంబు న

వ్వదె? రానున్న దురాత్ములెల్ల దమత్రోవం బోవరే? యేల చే

సెదరో మీదు దలంచి చూడ కధముల్ శ్రీకాళహస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: