*సనాతన ధర్మం అంటే ఏమిటి?*
*ఎందుకు నాశనం చేయాలి?*
సనాతన ధర్మంను నాశనం చేయడానికి నాటి ‘గజని మహ్మద్, ఘోరీ మహ్మద్’ నుండి మొదలు పెడితే నేటి ’ఉదయనిది స్టాలిన్‘ వరకు అందరూ ప్రయత్నం చేస్తున్నారు.
అసలు సనాతన ధర్మం అంటే ఏంటి..?
ఎందుకు నాశనం చేయాలి..?
మనిషి పుట్టుకతో ఏ జ్ఞానం లేని ఒక తెల్లకాగితం లాంటి వాడు. మనిషి ‘జీవితంలో నేర్చుకోవాలిసింది జ్ఞానం. పాటించాల్సింది ధర్మం!’
ఈ విషయం చెప్పే ఏకైక ధర్మం సనాతన ధర్మం..!
ఈ ధర్మంకు ‘వేదం ప్రమాణం!’
వేదం అంటే జ్ఞానం (సైన్స్).
వేదం ప్రకారం భగవంతుడిని ఆరాధించడానికి రెండే విధానాలు ఉన్నాయి…
1). బ్రహ్మ యజ్ఞం (సంధ్యా వందనం):- చీకటికి, వెలుగుకు మధ్య ఉన్న సంధి కాలంలో ‘గాయత్రి మంత్రం ద్వారా భగవంతుడిని ఆరాధించడం!’
2). దేవ యజ్ఞం :- అగ్నిలో దేశవాళి ఆవు నెయ్యి వేసి వాతావరణమును శుద్ధి చేయడం.
ఇక వేదంలో సమస్త శాస్త్రజ్ఞానం ఉంటుంది.
మనిషి ఉభయ సంధ్యల్లో గాయత్రి మంత్రం చదివితే ఆరోగ్యంగా, నిజాయితీగా ఉంటాడు.
కాబట్టి మనిషిని రోగాల పాలు చేయాలంటే, మనిషిని దుర్మార్గుడిగా మార్చాలంటే సనాతన ధర్మంను నాశనం చేయాల్సిందే!
సనాతన ధర్మంలో చెప్పిన ‘యజ్ఞాలు చేయడం బద్దకించిన వారి కోసం.. మన ఋషులు.. దేవుడి ప్రతిమ ముందు మూడు వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించి, కర్పూరంతో హారతిని ఇస్తూ ‘ఆరోగ్యంగా ఉండే విధానం వాడుకలోకి తెచ్చారు.
దేవుడికి ‘తమలపాకులతో తాంబులం ఇచ్చి.. అవి తిని జీర్ణశక్తిని పెంచుకునే అలవాటు చేశారు!
అలాగే సంవత్సరం మొత్తం ఏదో ఒక పండుగ రూపంలో ‘రావి, మర్రి, బిల్వ, తులసి, మామిడి లాంటి ఆకులను వాడే ఆరోగ్యకరమైన పద్ధతి కూడా అలవాటు’ చేశారు.
ఇలా ఆరోగ్యకరమైన అలవాట్ల వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటే మెడికల్ మాఫియా వాళ్లకు చాలా నష్టం! అందుకే సనాతన ధర్మంను నాశనం చేయాలి!
2019 లో వచ్చిన కరోనా వైరస్ వల్ల ప్రపంచంలో శవాల గుట్టలు ఏర్పడుతుంటే.. సనాతన ధర్మ విధానాల వల్ల మన భారతదేశంలో మరణాలు లేక మెడికల్ మాఫియా వాళ్లు లాభాలు పొందలేక పోయారు!
అందుకే సనాతన ధర్మంను నాశనం చేయాలి!
వేదంకు ‘శిక్ష, వ్యాకరణం, చందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పము’ అని 6 అంగాలు ఉంటాయి.
గ్రహగతులను సరిగ్గా లెక్కగట్టే శాస్త్రం జ్యోతిష్యం.
దీన్ని వాడుక లోకి తేవడానికి మన ఋషులు గ్రహగతుల వల్ల భవిష్యత్ కూడా చెప్పొచ్చు అని చెప్పారు.
అందుకే వేదాంగాల్లో జ్యోతిష్యం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఆ జ్యోతిష్య శాస్త్రం వల్ల.. ఏ టెలిస్కోప్ సహాయం లేకుండా గ్రహాగతులు, గ్రహణాల కాలాలు సరిగ్గా లెక్కగడుతున్నారు.
ఇంత advanced టెక్నాలజీ ఉన్న ధర్మం కాబట్టి సనాతన ధర్మంను నాశనం చేయాలి.
అందుకే జ్యోతిష్యం గురించి మీడియాలో, సినిమాలలో దుష్ప్రచారం మొదలుపెట్టారు.
వేదం నుండి ‘ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, స్థాపత్య వేదం అని 4 ఉపవేదాలు’ మన ఋషులు రాసారు.
ఇందులో మనిషి యొక్క రోగాలకు చికిత్స చేసే ఆయుర్వేదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
కొలంబస్ అమెరికాను కనుగొన్న తర్వాత అక్కడ నివసించే మయన్ నాగరికులను(రావణాసురుడు, బలి చక్రవర్తి వంశస్థులు) నాశనం చేసి క్రిస్టియన్ మత ప్రచారం చేయడానికి క్రిస్టియన్ మిషనరీలు chicken pox వైరస్ ను పూసిన దుప్పట్లను సేవ రూపంలో పంచి పెట్టాయి.
ఆ దుప్పట్లు వాడి *వ్యాధిగ్రస్తులైన వారికి వైద్యం కావాలంటే మతం మారాలి* అని నియమం పెట్టారు.. *మయన్ లకు ఆయుర్వేదం తెలియకపోవడంతో చాలా మంది మతం మారారు. మతం మారని వారు మరణించారు.
ఇదే పద్ధతిని భారతదేశంలో కూడా క్రిస్టియన్ మిషనరీలు ప్రయత్నం చేసాయి.. కాని ‘భారతీయులకు ఆయుర్వేదం తెలియడం వల్ల ఆ తెల్ల కుక్కల పన్నాగం వీగిపోయింది.
భారతదేశంకు సనాతన ధర్మం ఇలా రక్షణగా ఉంది కాబట్టి సనాతన ధర్మంను నాశనం చేయాలి!
ఉదయం లేచాక ’వేప, ఉత్తరేణి పుల్లతో దంతధావనం చేయడం సనాతన ధర్మం ఆచారం!
దాని వల్ల దంత సమస్యలు రావు..
సనాతన ధర్మం అంటే వెనుకబాటు తనం అని ప్రచారం చేసి...Thermo plastic తో తయారు చేసిన tooth brush, దంతాలను నాశనం చేసే tooth paste ను వాడుకలోకి తేవడం వల్ల .. నేడు విపరీతమైన దంత సమస్యలతో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతేంది.
‘సనాతన ధర్మంలోని ఒక్క ఆచారంను నాశనం చేస్తేనే కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే.. సనాతన ధర్మంను పూర్తిగా నాశనం చేస్తే లక్షల కోట్లు సంపాదించొచ్చు’ అని దుర్మార్గుల ఆలోచన!
సనాతన ధర్మంలో వేదం నుండి మన ఋషులు యోగాసనాలు అలవాటు చేశారు.
యోగసనాల ద్వారా శరీరంలో ప్రతి అవయవంను ఉత్తేజం చేసి మనిషిని ఆరోగ్యంగా ఉంచొచ్చు!
చేతి వేళ్ళ ముద్రల ద్వారా మనిషిలోని రోగాలకు చికిత్స చేసే విధానం కూడా సనాతన ధర్మంలో ఉంది.
నేటికీ ఏ స్కానింగ్ లో కూడా మనిషి శరీరంలో కనబడని షట్ చక్రాల గురించి సనాతన ధర్మం చెప్పింది.
*మూలాధార, స్వాదిష్టాన,
మణిపూరక, అనాహత, విషుద్ధ, ఆజ్ఞ, సహస్ర* అని ఈ 7 చక్రాలను ఉత్తేజం చేయడం ద్వారా రోగాలకు చికిత్స చేయడం కూడా సనాతన ధర్మంలో ఉంది.
నేడు సమాజంలో కోట్ల మంది గుండె జబ్బుల పాలు అవుతుంటే లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది.
సనాతన ధర్మం అనుసరించి *అనాహత చక్రం ఉత్తేజం చెందించి మనిషి గుండె జబ్బులకు దూరం అయితే కోట్ల వ్యాపారం నష్టం!
అలాగే *విషుద్ధ చక్రం ఉత్తేజం చేసి మనిషి థైరాయిడ్ సమస్యకు దూరం అయితే కోట్ల రూపాయలు మెడికల్ మాఫియాకు నష్టం!
సనాతన ధర్మంలోని *ధ్యానం ద్వారా మానసిక రోగాలకు మనిషి దూరం అయితే…
సైకాలజీ వ్యాధిగ్రస్తుల రూపంలో జరిగే కోట్ల వ్యాపారం ఉండదు..!
అందుకే సనాతన ధర్మంను నాశనం చేయాలి!
జీవి జన్మించాక మరణిస్తాడు.. *మరణించాక మళ్ళీ జన్మిస్తాడు* ..
మనిషి జన్మ దొరకడం అదృష్టం..!
*ఈ జన్మలోనే మోక్షం కోసం ప్రయత్నం చేయాలి, భగవంతుడిని చేరుకోవాలి అని.. సనాతన ధర్మం చెప్తుంది.!
ఈ ధర్మం అనుసరించడం వల్ల మనిషి ధర్మాత్ముడు అవుతాడు.
కాని మనిషి జన్మ దుఃఖ హేతువు అని చెప్తూ, *భగవంతుడు, పునర్జన్మ అంటూ ఏమీ ఉండవు అని బౌద్ధ, జైన మతాలు మనుషులను మూర్ఖులుగా చేయడం ప్రారంభించాయి.
బౌద్ధ మతంలోని *చేరవాదం నుండి ఏర్పడిన క్రిస్టియన్ మతం* అయితే నేరుగా.. *పాపం చేస్తేనే మనిషి పుడతాడు.. మనిషి పాపం చేయాలి.. పాపానికి శిక్ష భగవంతుడు అనుభవిస్తాడు* అని *మనిషిని వావి వరుసలు లేని ఒక జంతువుగా మార్చడం మొదలు పెట్టారు* ..
అందుకే *పెళ్ళికి ముందే శృంగారం, living together, పెళ్లి అయిన వెంటనే విడాకులు లాంటి జంతు ప్రవృత్తిని* అలవాటు అయ్యాయి..
*సనాతన ధర్మంలో స్త్రీని దేవతగా పూజిస్తుంటే* .. ముస్లిం, క్రిస్టియన్ మతాలు.. *స్త్రీ అంటే వ్యవసాయ భూమి అని, పురుషుడు దున్ని పంట (పిల్లలు) పండించాలి* అని చెప్తుంటాయి.
దాని ఫలితంగా *నగ్న చిత్రాలు, పోర్న్ సినిమాలు, అత్యాచారాలు పెరిగాయి.*
*సనాతన ధర్మంను అనుసరించి మనిషి మహాత్ముడు అయి, స్త్రీని గౌరవించడం మొదలుపెడితే* ..
*పోర్న్ సినిమాల ద్వారా కోట్ల వ్యాపారం నష్టం* ..
అలాగే *అత్యాచారాలు జరగకపోతే మహిళా రక్షణ కోసం తీసుకు వచ్చే కొత్త టెక్నాలజీ అవసరం లేక కోట్ల రూపాయల నష్టం*
అందుకే కోట్ల వ్యాపారం జరగాలంటే *మనిషిని జంతువుగా మార్చే మతాలకు ప్రచారం చేయాలి* .. సనాతన ధర్మంను నాశనం చేయాలి!
సనాతన ధర్మంలో మనుస్మృతి
అనే న్యాయశాస్త్రం వేదం(జ్ఞానం) మొత్తం చదివితే బ్రాహ్మణుడిగా.. గురువుగా ఉన్నత స్థానంలో ఉండాలి.
వేదం *సగం చదివితే క్షత్రియ, వైశ్యులుగా ఉండి పరిపాలన, వ్యాపారాలు చేస్తూ సమాజంలో రెండు, మూడు* స్థానాల్లో ఉండాలి..
ఏ జ్ఞానం చదవని వాడు శూద్రుడిగా చేతి వృత్తులు నిర్వహిస్తూ అట్టడుగు స్థాయిలో ఉండాలి.
ఇంత గొప్ప న్యాయంను మనుషులు అందరూ అనుసరించి గొప్పవారు అయితే.. న్యాయ సమస్యలు అంటూ ఉండవు..
కులాల పేరుతో మనుషులను విభజించి ఓట్లు అడిగే అవకాశం ఉండదు* .. *కుల రిజర్వేషన్లతో మనుషులను విడగొట్టే అవకాశం* ఉండదు..
అందుకే సనాతన ధర్మంను నాశనం చేయాలి..!
అందుకే *సనాతన ధర్మం చెప్పిన గొప్ప న్యాయవ్యవస్థను వక్రీకరించి* ..
శూద్రులు వేదం(జ్ఞానం) ను ద్వేషించే విధంగా* చేశారు.
వేదం బోధించే *గురువులను (బ్రాహ్మణులను) ద్వేషించే విధంగా* చేశారు..
జ్ఞానం(వేదం) వద్దు అని .. *అజ్ఞానంలోనే ఉండి పోయి కులాల కోసం కొట్టుకునే మూర్ఖులుగా* తయారు చేశారు.
సనాతన ధర్మంలో ఋషులకు *DNA, GENES గురించి తెలుసు* కాబట్టి.. *ఒకే గోత్రం ఉన్న దగ్గరి సంబంధాల వారు వివాహం చేసుకొని జన్యు సంబంధ రోగాలు రాకుండా గోత్ర వ్యవస్థను* ప్రవేశ పెడితే..
ఏ జ్ఞానం లేని మూర్ఖులు *ఇష్టరీతిన పెళ్లిళ్లు చేసుకుంటూ అవయవాల లోపంగా పిల్లలను కంటూ జంతువుల్లా బ్రతుకుతూ సనాతన ధర్మంను ద్వేషించడం మొదలు పెట్టారు* ..
*న్యాయం, ధర్మం, నీతి, నియమం, వావి, వరుస, వర్ణం, గోత్రం* ఇవన్నీ మనిషికి అవసరమైన గొప్ప కట్టుబాట్లు..
కాని మనిషిని జంతువుగా మార్చే మతాలు..
*ఉన్నది ఒక్క జీవితం.. జంతువులా వావి వరుసలు లేకుండా బ్రతకమని* చెప్తున్నాయి..
ఆ మత ప్రచారాలు జరిగి.. *మనిషి జంతువులా మారి, మనిషి రోగాలతో అవస్థలు పడి కోట్ల వ్యాపారం జరగాలంటే సనాతన ధర్మంను నాశనం చేయాలి..!
మనిషి వావి వరుసలు లేకుండా *స్త్రీని అనుభవించే వస్తువుగా చూస్తేనే.. స్త్రీ శరీరంతో పోర్న్ సినిమాలు తీసి కోట్లు సంపాదించొచ్చు* .. *స్త్రీ శరీరంతో SEX Rocket లు తయారు చేసి కోట్ల రూపాయలు వ్యాపారం చేయొచ్చు* ..
నేటి కాలంలో *మనిషి సనాతన ధర్మంను చాలా వరకు వదిలేయడం వల్లే* .. నేడు ప్రపంచంలోఅనారోగ్యం, అన్యాయం, అత్యాచారాలు, హత్యలు, అవినీతి, అక్రమాలు* జరుగుతున్నాయి..
*విలువలు లేని రాజకీయాలు, ప్రకృతిని నాశనం చేసే వ్యాపారాలు తయారు అయ్యాయి* ..
దుర్మార్గులందరూ *మీడియా ద్వారా, సినిమాల ద్వారా, పుస్తకాల ద్వారా, రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా సనాతన ధర్మంను పూర్తిగా నాశనం చేసి మనిషిని జంతువుగా మార్చాలని* ప్రయత్నం చేస్తున్నారు..!
కాని మనిషి *వేదం చదివి జ్ఞానం పొందాలని, సత్యర్థప్రకాష్ చదివి సత్యం తెలుసుకొని* .. *సనాతన ధర్మంను అభివృద్ధి చేయాలని కోరుకుంటూ* ...
జై సనాతన ధర్మం 🚩🚩🚩🕉️🕉️🕉️ -సేకరణ.
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి