*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🕉️ *సోమవారం*🕉️
🌹 *21, అక్టోబర్, 2024*🌹
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - శరత్ఋతౌః*
*ఆశ్వీయుజ మాసం - కృష్ణపక్షం*
*తిథి : పంచమి* రా 02.29 వరకు ఉపరి *షష్ఠి*
*వారం:సోమవారం*(ఇందువాసరే)
*నక్షత్రం : రోహిణి* ఉ 06.50
*మృగశిర* రా 05.51తె వరకు.
*యోగం : వరీయాన్* ఉ 11.11 వరకు ఉపరి *పరిఘ*
*కరణం : కౌలువ* మ 03.17 *తైతుల* రా 02.29 ఉపరి *గరజి*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 09.00 - 12.00 సా 03.30 - 05.00*
అమృత కాలం :*రా 09.25 - 10.57*
అభిజిత్ కాలం : *ప 11.28 - 12.15*
*వర్జ్యం : మ 12.12 - 01.24*
*దుర్ముహూర్తం : మ 12.15 - 01.02 & 02.35 - 03.22*
*రాహు కాలం : ఉ 07.29 - 08.57*
గుళికకాళం : *మ 01.19 - 02.47*
యమగండం : *ఉ 10.24 - 11.52*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *వృషభం/మిధునం*
సూర్యోదయం :*ఉ 06.01*
సూర్యాస్తమయం :*సా 05.42*
*ప్రయాణశూల : తూర్పుదిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.01 - 08.22*
సంగవ కాలం : *08.22 - 10.42*
మధ్యాహ్న కాలం :*10.42 - 01.02*
అపరాహ్న కాలం:*మ 01.02 - 03.22*
*ఆబ్ధికం తిధి : ఆశ్వీజ బహుళ పంచమి*
సాయంకాలం : *సా 03.22 - 05.42*
ప్రదోష కాలం : *సా 05.42 - 08.10*
రాత్రి కాలం : *రా 08.10 - 11.27*
నిశీధి కాలం :*రా 11.27 - 12.17*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.23 - 05.12*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🕉️ *శ్రీ శివ తాండవ స్తోత్రం*🕉️
సహస్ర లోచన ప్రభృత్య శేషలేఖ శేఖర
ప్రసూన ధూళి ధోరణీ విధూస రాంఘ్రి పీఠభూః
భుజంగ రాజమాలయా నిబద్ధ జాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధు శేఖరః
🕉️ *ఓం నమః శివాయ*🕉️
🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🕉️🕉️🌹🌷
🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి