#మహాకుంభలో ప్రత్యక్షంగా చూడకున్నా, కొంతమందికి అక్కడ అపరిశుభ్రతే కనిపించింది.
అక్కడికి వెళ్ళకున్నా, కొంతమందికి మహాకుంభలో ట్రాఫిక్ జామ్ లు, కష్టాలు మాత్రమే కనిపించాయి.
కానీ,,,
#మహాకుంభలో ప్రత్యక్షంగా పాల్గొన్న చాలామందిలో ఆధ్యాత్మికత కనిపించింది.
#మహాకుంభ తో కొంతమందికి తమ తమ తల్లిదండ్రుల కల నెరవేరడం కనిపించింది.
దానితో పాటూ......
#మహాకుంభ లో వచ్చిన 43.57 కోట్ల మందిలో ఒక్కరికి కూడా, తినే రొటీలో లేదా టీ, జ్యూస్ లలో ఉమ్మి వేయడం ఏ ఒక్కరికి కనపడలేదు.
ఈ 43.57 కోట్ల మంది హిందువుల్లో ఏ ఒక్కరూ అన్యమతాల అస్తిత్వంని ప్రశ్నించలేదు. రెచ్చగొట్టే, బలవంతపరిచే, భయపెట్టే నినాదాలు చేస్తూ ఏ ఒక్కరు కూడా కనపడలేదు.
ఈ 43.57 కోట్ల మందిలో రోడ్ల మీద, రైళ్లలో, స్టేషన్లలో ప్రార్ధనలు చేసి ఇబ్బంది కలిగిస్తూ ఏ ఒక్కరు కనపడలేదు.
దళితులకి వేరుగా, బ్రాహ్మణులకి వేరుగా, జాట్ లకు వేరుగా, వైశ్యులకు వేరుగా ఇలా కులాలవారిగా స్నానాలు చేసేందుకు ఘాట్ లు కనపడలేదు.
*హిందువులందరు ఒకే చోట పవిత్ర స్నానాలాచరించి తాము వచ్చిన ఆధ్యాత్మిక యాత్ర పూర్తి చేసుకున్నారు* .
ఈ 43.57 కోట్ల మందిలో ఏ ఒక్క హిందువు కూడా ఆకలికి ఆహారం లేక ఇబ్బంది పడటం కనపడలేదు.
43.57 కోట్ల మంది వచ్చినా ఏ ఒక్కరిని కూడా మతమార్పిడికి ప్రలోభ పెట్టడం లేదా ప్రార్ధనల తర్వాత రాళ్లు రువ్వడం, అన్యమతస్తుల మీద దాడి చేయడం ఎక్కడా కనపడలేదు.
ఇన్ని కోట్ల మంది వచ్చినా ఎక్కడా మందబలం చూపి ఏ టోల్ గేట్ వద్ద టాక్స్ ఎగ్గోట్టలేదు.
ప్రపంచం మొత్తం ప్రయాగ పవిత్ర సంగమంలో అత్యంత ప్రశాంతంగా ఓలలాడుతుంది. నిత్యనూతనం, చిర పురాతనంగా విరాజిల్లుతుంది.
ఇదీ అందరూ గమనించాల్సింది.
ఇదే అందరూ అర్థం చేసుకోవాల్సింది.
అందుకే #సనాతనం మహోన్నతం.
#మహాకుంభ_2025_ప్రయాగరాజ్ 🙏🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి