2, ఫిబ్రవరి 2024, శుక్రవారం

భారతాలు

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 మహాభారతం అంటే సంస్కృతంలో వ్యాస మహర్షి రాసింది, తెలుగులో నన్నయ రాసింది మనకు తెలుసు. కానీ ఉత్తరాది, దక్షిణాది లో బాగా ప్రచారంలో ఉన్న మరి కొన్ని భారతాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. బకాసుర వధ, ద్రౌపదీ స్వయంవరం, జరాసంధుని వధ ఘట్టాల్ని తీసుకుని ఏ భారతంలో ఎలా ఉన్నదో సోదాహరణంగా వివరించారు ప్రముఖ రచయిత్రి డా. తిరుమల నీరజ గారు. ఆ విశేషాలు వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

కామెంట్‌లు లేవు: