హిజాబ్ కోసం వాళ్ళు చేసిన రబస వాళ్ళ జిహా.దీల మెడకే ఉచ్చులా మారింది...
ఉడిపిలోని హిందూ దేవాలయాల దగ్గర వార్షిక జాతరల వద్ద ముస్లింస్ వ్యాపారం చేయరాదని దేవాలయాల కమిటీల నిర్ణయంతో ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయిన ముస్లిం వ్యాపారులు మార్చి 30 బుధవారం పెజావర్ మఠంలోని శ్రీరామ విట్టల సభావనంలో పెజావర్ మఠం అధిపతి శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీని కలుసుకుని తమను దేవాలయాల వద్ద జరిగే జాతరలలో గతంలో లాగానే హిందూ జాతరలలో ఆలయాల దగ్గర వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతించాలని స్వామీజీని వేడుకున్నారు..
దీనిపై స్పందించిన పరమపూజ్య శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ సమాజంలో శాంతియుత జీవనానికి అనుకూలమైన వాతావరణం ఉండాలంటే శాంతి మరియు సామరస్య సహజీవనం చాలా అవసరమని చెప్తూ.. ఈ శాంతి బాధ్యత కేవలం ఒక సమాజానికి భారం కాదని అలాగే కేవలం ఒక సమాజం వల్ల శాంతిని సాధించలేమని అన్నారు..
హిందువులమైన మేము చాలా కాలంగా బాధను, వేదననూ అనుభవించాము ఇంకా అనుభవిస్తున్నాము కూడా..
అనేక చేదు అనుభవాల కారణంగా హిందూ సమాజం వేదనలో కూరుకుపోతోంది..
ఇంత గంభీరమైన విషయాన్ని కొంతమంది మత పెద్దల మధ్య పరస్పర చర్చలతో ఈ సమస్యను పరిష్కరించలేము..
అట్టడుగు స్థాయిలో శాశ్వత పరిష్కారం కనుగొనాలి..
ఒక మత సమూహం నిరంతరం అన్యాయాన్ని ఎదుర్కొన్నప్పుడు దానిలో నిరాశ మరియు కోపం కట్టలు తెంచుకుంటుంది..తీవ్రమైన ఆవేదన చెందిన హిందూ సమాజం మీ యొక్క అన్యాయాలతో విసిగిపోయింది..
మనం వేదికపై కూర్చుని ఈ పరిస్థితికి కారణాలను చర్చించాలి.
హిందూ సమాజం నిరంతరం మతపరమైన వివక్ష మరియు హింసకు గురికాకుంటే మళ్లీ సామరస్యం నెలకొంటుందని ఆశ ఉంది..
మీవారు చేసిన ఒక దారుణాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను..
ఒక హిందూ వితంతువు పశువుల కొట్టంలోని ఆవులన్నీ దొంగిలించబడ్డాయి..చంపివేయబడ్డాయి ..ఆమె జీవనోపాధి ఛిన్నాభిన్నమైంది దానివలన ఆవిడ ఉపాధి కోల్పోయి వీధుల్లోకి నెట్టబడింది..అంతేకాదు ఆవిడ తాను పైకి చెప్పుకోలేని అవమానానికి గురైంది దీనికి కారణం మీ వర్గమే..
ఇటువంటి మరియు మరెన్నో క్రూరమైన సంఘటనలు హిందువులలో చాలా బాధను కలిగించాయి.. ఇటువంటి పరిస్తితిలో కేవలం మాటలు రూపంలో పైకి నటిస్తూ చెప్పే శాంతి సహజీవనం మాటలతో ' శాంతిని సాధించలేము అలాగే సహజీవనం ' కూడా సాధ్యం కాదు..
మీరు మనఃస్పూర్తిగా నోటితో చెప్పేది చేతలలో చూపిస్తే మూడవ వ్యక్తి మధ్యవర్తిత్వం అవసరం లేదు..
మీరు చేసిన హిజాబ్ పోరాటం ఫలితంగా మాత్రమే ముస్లిం వ్యాపారుల ఆర్థిక బహిష్కరణ జరిగిందని భావించకండి..
హిందూ సమాజం పరమపావన స్థానాలుగా భావించే మఠాలు..దేవాలయాల దగ్గర మీరు హిజాబ్ కు అనుకూలంగా మీరు చేసే వ్యాపారాలు మూసివేశారు..దీనివలన హిందూ సమాజం మరింతగా కోపోద్రిక్తురాలయింది..దీనివలన మీకు జరిగిన నష్టంతో పోలిస్తే హిందూ సమాజం ఎదుర్కొన్న ఇబ్బందులే ఎక్కువ..
ఒక ధర్మనిష్ట కలిగిన హిందూ కార్యకర్తను కూడా హిందూ సమాజం కోల్పోయింది..
నిజానికి నేను మీకు ఇచ్చే సలహా!! మీరు ఏదైతే సమస్యను ఎదుర్కుంటున్నాము అని భావిస్తున్నారో ఆ సమస్య యొక్క మూల కారణాన్ని పరిష్కరించాలని నేను భావిస్తున్నాను..
మీ సమాజం తప్పు చేసిన వారిని ముందు శిక్షించనివ్వండి..అలాగే మీరు ఇతరులకు చేసిన తప్పులను పరిష్కరించండి..మీవారిలో తప్పు చేసిన సభ్యులపై నిరసన తెలియజేయండి..వాళ్ళను ఈసారి ఇదే తప్పు చేయకుండా ఆపండి..
ఒకరు చేసే తప్పుడు పనులు మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తాయి..తప్పులు చేసేవారిని మీ సమాజం అడ్డుకొని ఉంటే హిందూ సమాజానికి ఇంత బాధ ఉండదు..కనుక ముందుగా మీరు మీ సమాజంలో ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని సరిదిద్దుకొని సమస్యను పరిష్కరించుకొండని స్వామీజీ వాళ్ళకు మృధువుగానే కఠినంగా తెలియచేసారు..
వాహ్!! ఇలాంటి హిందూ స్వామీజీలు కదా మనకు కావాలి..
స్వామీజీ తీసుకున్న తన దృఢమైన స్టాండ్ కోసం వారికి పాదాభివందనం..
ఇదే కేరళలోనో..ఆంధ్రాలోనో..తెలంగాణలోనో..తమిళనాడులోనో జరిగి ఉంటే, హిందువులుగా మరియు జాతీయవాదులుగా చెప్పుకునే కొందరు మూర్ఖులు వెంటనే జిహా.దీలను కౌగిలించుకొని...వాస్తవానికి వాళ్ళు బాగున్నారు... అది వాళ్ళ మతం..వాళ్ళ ఆచారాలు వాళ్ళు పాటించుకుంటే తప్పేంటి అని మిగిలిన హిందువులందరినీ హోల్ సేల్ గా పిచ్చోల్లని చేవారు..
ఈ యుద్ధంలో ఎలా పోరాడాలో తెలిసిన స్వామీజీ లు ఉన్నారని కన్నడిగులు నిరూపించారు..
కన్నడ సోదరులకూ పరమపూజ్య స్వామీజీ శ్రీశ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్ధుల వారికి సాష్టాంగ ప్రణామం...🙏🙏🙏🙏..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి