వీక్షకులందరికి భార్గవ శర్మ శ్రీ ఖర నామ సంవత్సర శుబాకాంక్షలు ఈ ఉగాది మీ జీవితాలకు క్రొత్త వెలుగులు తేవాలని మీ కాంక్షితాలు నేరవేరాలను కోరుకుంటున్నాను. మీరు వ్రాసిన వ్రాసే కవితలకు సాదర స్వాగతం పలుకుతున్నది మీ తెలుగు కవులు బ్లాగ్.
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
4, ఏప్రిల్ 2011, సోమవారం
24, మార్చి 2011, గురువారం
మీ అభిప్రాయాలని తెలపండి
నిత్య జీవితంలో మనం ఎంతో మందితో కలుస్తుంతము కానీ అందులో ఏ కొందరితోనో మేనం మన పరిచయాన్ని పెంచుకుంటాము దానికి కారణం మనకు మన మనస్తత్వం వున్నా వారినే స్నేహితులుగా తలుస్తము. కొన్ని సందర్భాలలో మనకు పరిచయం చేసిన స్నేహితుని కన్నా కోతగా పరిచయం ఆయెన వఎక్తే చాల దగ్గరవుతాడు. అది కేవలం మన స్వభావానికి దగ్గరైన వారె మనకు సన్నిహితులు అవుతారు. మీరు కెడ ఎటువంటి సందర్భాల్ని ఎప్పుడో వకప్పుడు చవి చూసే వుంటారు. మీరు మీ అనుభవాలని ఎక్కడ పోస్ట్ చేయండి మనందరమూ మీ అనుభవాలని, అనుభూతులని పంచుకుందాము. మరెందుకు ఆలస్యం ఏక కీ బోర్డ్ మీద మీ వెళ్ళని కదలించండి మీ భావాలని మాతో పంచుకోండి ఇది మనందరిది
7, ఫిబ్రవరి 2011, సోమవారం
6, జనవరి 2011, గురువారం
18, డిసెంబర్ 2010, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)