24, మార్చి 2011, గురువారం

మీ అభిప్రాయాలని తెలపండి

నిత్య జీవితంలో మనం ఎంతో మందితో కలుస్తుంతము కానీ అందులో ఏ కొందరితోనో మేనం మన పరిచయాన్ని పెంచుకుంటాము దానికి కారణం మనకు మన మనస్తత్వం వున్నా వారినే స్నేహితులుగా తలుస్తము.  కొన్ని సందర్భాలలో మనకు పరిచయం చేసిన స్నేహితుని కన్నా కోతగా పరిచయం ఆయెన వఎక్తే చాల దగ్గరవుతాడు.  అది కేవలం మన స్వభావానికి దగ్గరైన వారె మనకు సన్నిహితులు అవుతారు.  మీరు కెడ ఎటువంటి సందర్భాల్ని ఎప్పుడో వకప్పుడు చవి చూసే వుంటారు. మీరు మీ అనుభవాలని ఎక్కడ పోస్ట్ చేయండి మనందరమూ మీ అనుభవాలని, అనుభూతులని పంచుకుందాము.  మరెందుకు ఆలస్యం ఏక కీ బోర్డ్ మీద మీ వెళ్ళని కదలించండి మీ భావాలని మాతో పంచుకోండి ఇది  మనందరిది 


2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

telugu velugu anadam kadu andulo mana pathra entho telapalsina avasaram vachindi para bhasalu potipadi neethi nijaithilanu kalarasthunnai kani manam manchitho patu basha kamkshanu bashabandhuthvanni basha abhilashanu prathichestalo prathipanilo prathibimbinchali apuda manam manamga nilABAGALAM MAREDDY.VENKATA RAJA GOPAL REDDY

cbs చెప్పారు...

మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు