🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*It’s not a political post but wonderful information.*
*1962లో అక్టోబర్ 25వ తేదీ అర్థరాత్రి* *#జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ విమానాశ్రయంలో ఏంజరిగిందో తెలుసా?*
******************************
స్థలం: #శ్రీనగర్
శత్రువులు అతి వేగంగా సమీపిస్తున్నారు.
ఆ సమయంలో కాశ్మీర్‌కి సైనిక సహాయం అత్యంత అవసరం.
ఎట్టి పరిస్థితులలోను శ్రీనగర్ విమానాశ్రయం శత్రువుల చేత చిక్కకూడదని డిల్లీలోని సైనిక కార్యాలయం నుండి సందేశం వచ్చింది. పట్టణం శత్రువుల చేతచిక్కినా పరవాలేదు కానీ, విమానాశ్రయం ఎట్టి పరిస్థితులలో కూడా శత్రువు చేత చిక్కకూడదని సందేశం..
"విమానాశ్రయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది. విమానాలు దిగడం చాలా కష్టం.." అని శ్రీనగర్ నుండి ప్రత్యుత్తరం వచ్చింది..
"అత్యవసరంగా కూలీలను పెట్టి మంచును తొలగించండి, ఎంత మంది కూలీలను నియోగించినా సరే, ఎంత ఖర్చయినా సరే.."
"కూలీలు దొరకడం లేదు. స్థానిక కూలీలపై ఇటువంటి క్లిష్ట సమయంలో భరోసా ఉంచలేము.."
ఇటువంటి సమయములో స్థానిక సైన్యాధికారికి #సంఘ్ (RSS) గుర్తుకు వచ్చింది..
అప్పుడు రాత్రి 11 గంటలయింది. ఒక సైనిక వాహనం శ్రీనగర్ సంఘ కార్యాలయం ముందు వచ్చి నిలిచింది. దానిలో నుండి ఒక అధికారి దిగారు.
కార్యాలయంలో ప్రముఖ స్వయ సేవకుల సమావేశము జరుగుతున్నది. #ప్రేమనాథ్‌డోగ్రా, #అర్జున్ జీ లు అక్కడే ఉన్నారు..
సైన్యాధికారి పరిస్థితిని వివరించారు. "మీరు విమనాశ్రయములో పేరుకున్న మంచును తొలగించే పని చేయగలరా..?" అని అడిగారు.
"తప్పకుండా! ఎంత మంది సహాయకులు కావాలి..?" అని అర్జున్ జీ అడిగారు.
"కనీసం 150 మంది కావాలి, వారితో 3, 4 గంటలలో మంచు తొలగించగలం.."
"మేము 600 మంది స్వయంసేవకులను సమకూర్చగలం.." అని అర్జున్ జీ అన్నారు.
"ఇంత రాత్రి వేళ అంతమందా.. అందునా భయంకరమైన చలిలో.. ఇప్పటికిప్పుడు అంతమందిని ఎలా సమకూర్చగలరు..? ఇది దేశరక్షణకు సంబంధించిన విషమ పరిస్థితి, పరాచకాలకు సమయం కాదు.." అని సైన్యాధికారి ఆశ్చర్యపోయారు.
"మీరు మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి. 45 నిమిషాలలో మేము తయారుగా వుంటాము.."
సంఘ పద్ధతి ప్రకారం అనుకున్న సమయానికి 610 మంది తయారై కలసి వెళ్ళిపోయారు..
"మంచును తొలగించే పని ప్రారంభమయింది. విమానాలు ఎప్పుడయినా రావచ్చును." అని డిల్లీకి సందేశం పంపబడింది.
"ఇంత తొందరగా కూలీలు దొరికారా.."
"అవును, కాని వారు కూలీలు కారు.,
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ (ఆర్‌ఎస్‌ఎస్) సభ్యులు.."
రాత్రి గం.1.30 ని. లకు వారు పనిలో దిగారు. తెల్లవారుజామున 5 కల్లా మంచును పూర్తిగా తవ్వి దూరంగా తోసివేశారు..
విమానాలు దిగడానికి #రన్‌వే ను సిధ్దం చేశారు..
సైన్యాధికారి కోరింది రెండు విమానాలు దిగేలా స్థలాన్ని సిధ్దం చేయమంటే, ఏకంగా 10 విమానాలు దిగేలా విమానాశ్రయం సిధ్దమైపోయింది..
అక్టోబర్ 26వ తేదీ ఉదయం 1వ సిక్కు రెజిమెంటుకు చెందిన 329 మంది సైనికులు విమానం నుండి శ్రీనగర్ లో దిగి అత్యంత ప్రేమతో స్వయంసేవకులను ఆలింగనం చేసుకున్నారు. తర్వాత ఏముంది, ఒకటి తర్వాత ఒకటి వరుసగా 8 విమానాలు దిగాయి..
వాటన్నిటిలో అస్త శస్త్రాలు ఉన్నాయి. స్వయంసేవకులు వాటిని దించి నిర్దేశించిన స్థలంలో ఉంచడానికి సహాయం చేశారు కూడా..
విమానాశ్రయం శత్రువుల చేతిలో చిక్కకుండా రక్షింపబడింది. దాని వలన మనకు ఎంతో ప్రయోజనం కలిగింది..
ఆధారం: న ఫూల్ చడే న దీప్ జలే (పుస్తకం)
#RSS అంటే....
*************
60 వేల శాఖలు
60 లక్షల స్వయం సేవకులు
30 వేల విద్యా మందిరాలు
3 లక్షల మంది ఉపాధ్యాయిలు
50 లక్షల మంది విద్యార్థులు
90 లక్షల మంది BMS కార్మిక సభ్యులు
50 లక్షల మంది ABVP కార్యకర్తలు
10 కోట్ల మంది భాజాపా కార్యకర్తలు
500 ల అనుబంధ సంస్థలు
1 లక్ష మంది మాజీ సైనికుల సంఘం
4 వేల మంది దుర్గావాహిణీలు
70 లక్షల మంది విశ్వహిందూ పరిషత్ సభ్యులు
3 లక్షల మంది భజరంగ్ దళ్ కార్యకర్తలు
21 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు
303 మంది పార్లమెంట్ సభ్యులు
1460 మంది MLA లు
17 మంది ముఖ్యమంత్రులు
ఒక రాష్ట్రపతి
ఒక ఉపరాష్ట్రపతి
ఒక ప్రధాన మంత్రి
ఇంతే...RSS ఆంటే
నమస్తే సదా వత్సలే మాతృభూమే
త్వయా హిందుభూమే సుఖం వర్థితోహం..🙏🙏🙏
భారత్ మాతాకి జై....
Source: Asthram News
*సేకరణ* : వాట్సాప్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి