3, అక్టోబర్ 2023, మంగళవారం

అభిమానములను

 *1939*

*కం*

మమతలు కొనలేని ధనము

మమతలు తెంచంగ తరము మహిలో నెపుడున్.

సుమతుల సైతంబు ధనము

కుమతులుగా మార్చగలుగు కుటిలము సుజనా.

*భావం*:-- ఓ సుజనా!భూలోకంలో ఎల్లప్పుడూ అభిమానములను కొనలేని ధనము,అభిమానములను నాశనం చేయగలదు. మంచి మనస్సు గలవారిని కూడా చెడ్డ వారి గా మార్చగలిగే వక్రగుణము డబ్బు కు ఉంటుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

మంగళవారం, అక్టోబరు 3, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


మంగళవారం, అక్టోబరు 3, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

భాద్రపద మాసం - బహుళ పక్షం

తిథి:చవితి ఉ9.36 వరకు  

వారం:మంగళవారం (భౌమవాసరే)

నక్షత్రం:కృత్తిక రా10.24 వరకు

యోగం:వజ్రం మ1.15 వరకు

కరణం:బాలువ ఉ9.36 వరకు తదుపరి కౌలువ రా9.17 వరకు

వర్జ్యం:ఉ10.29 - 12.04

దుర్ముహూర్తము:ఉ8.16 - 9.04 &

రా10.37 - 11.26

అమృతకాలం:రా8.01 - 9.36

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 -10.30

సూర్యరాశి: కన్య

చంద్రరాశి : వృషభం 

సూర్యోదయం:5.54 

సూర్యాస్తమయం: 5.47


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

మారిస్తే జైలే

 మారిస్తే జైలే ఇది దేశవ్యాప్తంగా అమలు జరగాలి✊

*క్రైస్తవులుగా మారిన SC,ST లకు ఎట్రాసిటీ కేసు ఫిర్యాదు చేయడానికి అర్హత లేదు..*


*క్రైస్తవులుగా మారిన SC,ST లు రిజర్వేషన్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రభుత్వ పథకాలకు అర్హులు కారు..*


*క్రైస్తవులుగా మారి SC,ST గా చెలామణి అవుతున్న వారిపై ఫిర్యాదు చేయడానికి క్రింద తెలిపిన ఆధారాలు సేకరించి జిల్లా కలెక్టర్ కు లేదా నేరుగా కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు.*


*SC/ST లు క్రైస్తవులుగా మారినట్లు రుజువు చేయడానికి క్రింది ఆధారాలు సేకరించి ఫిర్యాదు చేసి ప్రభుత్వ ధనం వృధా కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపైన వుంది.* 

1) ఇంటిలో పెట్టుకున్న క్రైస్తవ ఫోటోలు,

2) బైబిల్ పట్టుకొని చర్చిలోనికి వెళ్తున్న లేదా బయటకు         వస్తున్న ఫోటోలు,

3) వీడియోలు,

4) క్రైస్తవ వాక్యాలు ముద్రించిన వివాహ శుభలేఖలు,

5) గృహప్రవేశ, పదవీ విరమణ,  మరణ మొదలగు శుభ, అశుభ కార్యముల ఆహ్వాన పత్రాలు (ఇన్విటేషన్లు)

6) వాహనాలపై క్రైస్తవ మత ప్రచార బొమ్మలు, ఫోటోలు, మొదలగు వివరాలు సేకరించి సెక్షన్ 420 కింద పోలీస్ కేసు పెట్టి, ఉద్యోగి అయితే సంబంధిత శాఖ పై అదికారులకు, విధ్యార్థి అయితే విద్యాశాఖ /యూనివర్శిటీ/ కళాశాల యాజమాన్యానికి, మరియు MRO గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తూ ఎకనాలెడ్జిమెంట్ ఉండేలా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి. మతం మారినట్లైతే BC-A, B, D గ్రూపులవారు ఏ మతంలోకి మారితే ఆ రిజర్వేషన్లు వారిస్తాయి. క్రిస్టియన్ అయితే బీసీ -సి లుగా పరిగణించబడతారు.  ముస్లిం మతంలోకి మారితే  బీసీ-ఇ పరిగణింపబడుతారు.  ఇలా మారితే పుట్టబోయే పిల్లలకు మాత్రమే రిజర్వేషన్లు కింద పరిగణింపబడుతారు. ఇదే విదంగా మతం మారిన SC లు BC-C లు గాను పరిగణించబడతారు. ముస్లిం మతం పుచ్చుకున్న SC లుST లు గాని, BC-E లుగా పరిగణించబడతారు. అలాగే క్రైస్తవ లేదా ఇస్లాం మతం పుచ్చుకున్న ST లు BC -C మరియు BC-E లుగా పరిగణింపబడతారు. G.O.M.S.No. 1973 ( Education Depot. Dt.23-09-1970(ఈ go పాతది కొత్తగా  వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముస్లిమ్ కు bc-ఇ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ).

*7.మతం మార్చుకొని కూడా అబద్ధాలు చెప్పి SC, ST, రిజర్వేషన్ సౌకర్యాలు ప్రభుత్వం నుండి పొందుతున్న వాళ్ళపై సెక్షన్ 420 IPC ప్రకారం చీటింగ్ కేసులు పెట్టి శిక్షించుట ద్వారా ప్రభుత్వ ధనాన్ని కాపాడవచ్చు.*

8. *SC,ST,* కోటాలో ఉద్యోగం సంపాదించిన తరువాత మతం మారి చర్చికి వెళ్ళడం ప్రారంభిస్తే *BC-C* (మతం మారిన తరువాత పిల్లలు పుడితే వారు బీసీ-సిలుగా పరిగణింపబడతారు. వారు మతం మారిన తరువాత కూడా SC రిజర్వేషన్ సౌకర్యం పొందుతూ ఉంటే వారిపై ఎవరైనా తగిన ఆదారాలతో చీటింగ్ కేసు పెట్టవచ్చు, తద్వారా అతను లేదా ఆమే నియామకమును రద్దు పరచి ఆ కోటాలో అర్హులైన ఇంకొకరిని నియమిస్తారు. మరియు వారు ప్రభుత్వం ద్వారా జీతం రూపంలో అప్పటిదాకా పొందిన నగదు కూడా జప్తు చేయబడుతుంది.  కావున ఇటువంటి సమాచారం మీ వద్ద ఉంటే పోలీసు వారికి ఫిర్యాదు పంపి తగుచర్యలు కొరకు ఒత్తిడి తీసుకురండి.

9. మత విశ్వాసాలను కించపరచడం, ఆహ్వానం లేని ఇంటికి వెళ్ళడమే కాకుండా మత ప్రచారం పేరుతో ఇతర మత విశ్వాసాలను, భావనలను రాతలు, మాటలు, చేతల ద్వారా అవమానపరిచినా, కించపరిచే ప్రయత్నం చేసినా భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 295 (ఎ) ప్రకారం మూడేళ్ళ వరకు జైలు శిక్ష లేక జరిమానా జైలు శిక్షతో పాటు జరిమానా విథించే అవకాశం ఉంది.

10. IPC సెక్షన్ 153 (ఎ) ప్రకారం దేవాలయాల సమీపంలో వైషమ్యాలు రెచ్చగొడుతూ ప్రశాంత వాతావరణాన్ని భగ్నంచేస్తూ ఇతర మతస్తులు హిందూ దేవాలయ గోడలపై మత ప్రచారం రాతలు/పోస్టర్లు అంటించడం, రోడ్లపై సంచరిస్తూ మత ప్రచారం, బల ప్రదర్శన నేరం. నేరానికి గాను అయిదేళ్ళ వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేక జైలు శిక్షతో పాటు జరిమానా విథించే అవకాశం ఉంది.

11. IPC 153 (బి) ప్రకారం జాతీయ సమగ్రత విషయంలో విదేశీయులను, విదేశీ మతాలను పొగుడుతూ జాతీయ సమగ్రతపై నమ్మకం , విశ్వాసం లోపించేలా దేశ సార్వభౌమాధికారం, దేశ సమగ్రతపై విధేయత కోల్పోయేలా ఉపన్యాసాలు, రచనలు, ప్రకటనలు చేసినా ప్రజల మథ్య అపోహలు, విద్వేషాలు రగిలించి శతృత్వభావం పెంచడం చేస్తే మూడేళ్ళ వరకు జైలు శిక్ష లేక జరిమానా లేక రెండూ విథించవచ్చు.

12. అనుమతులు లేని సంఘానికి/ ప్రార్థనా మందిరాలకు ఇంటిని అద్దెకిస్తే IPC సెక్షన్ 154 ప్రకారం ఆ స్థల యజమాని మరియు ఆ సంఘం/ ప్రార్థనా మందిరం నడుపు అద్దెదారుడు ఇద్దరూ శిక్షార్హులే.

13. G.O Ms No. 376 Dated 29-11-2012, Andhra Pradesh Act 13 of 1994 జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా మత సంబంధ కట్టడములు నిషేధము, నివాసానికి / వ్యాపారం కోసం అనుమతి తీసుకున్న నిర్మాణాలలో ప్రార్థనా మందిరాలు నడిపితే సంబంధిత అదికార్లు వాటిని తొలగించవచ్చు.

14. *హిందూ మతం వదలి క్రైస్తవ మతం పుచ్చుకున్న SC, STలు రిజర్వు స్థానాల్లో పోటీ చేయరాదు.* వారు BCల రిజర్వు స్థానాల్లోనే పోటీ చేయవలసి ఉంటుంది. అలా కాకుండా SC రిజర్వ్డ్ స్థానంలో పోటీ చేస్తే వారిపై చీటింగ్ కేసు పెట్టవచ్చు. ఫిర్యాదు కలెక్టరుకు మరియు సంబంధిత సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలిస్ కు పంపించండి.

15. *హిందు మతం నుండి క్రైస్తవ మతం లోనికి మారిన SC,STలు ఇతరులపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టుటకు అనర్హులు.*

16. విదేశీయులు విజిటర్స్ వీసాపై వచ్చి క్రైస్తవ మత ప్రచారం చేయడం, క్రైస్తవ మత పరమైన ఉపన్యాసాలు చేయడం నేరం, దేశద్రోహం. వారిపై పోలీస్ కేసు పెట్టవచ్చు.

17.1976 సం,,నుండి మన దేశంలో విదేశీ విరాళము నియంత్రణ చట్టం(ACT 49/1976)అమలులో ఉంది. స్వచ్చంద సేవా సంస్థల పేరుతో ఇతర దేశాల నుండి వస్తున్న డబ్బు మత మార్పిడులకు ఉపయోగించడం ఈ చట్ట ప్రకారం నేరం. కాబట్టి అటువంటి సంస్థలను గుర్తించి జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చు.

18. ప్రార్థనలతో కొబ్బరినూనెతో రోగాలు నయం చేస్తాం అంటూ ప్రచారం చేయడం డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ ACT No. 21 of 1954, డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 2008 ప్రకారం నేరం.* మన రాజ్యాంగం, చట్టాలు..


1) *కూతురు గాని కొడుకు గాని కోడలు అల్లుడు  గాని కాని మతం పుచ్చుకున్నాక పిల్లల్ని కంటే వారికి తాత ఆస్తిలోగాని, మరి ఏ ఇతర హిందూ బందువుల నుండిగాని, వారసత్వపు హక్కుగాని వాటా పంచమని అడిగే హక్కు గాని లేదు.*


2)తల్లిదండ్రులు మతం మారినట్లైతే వారు పిల్లలకు, పిల్లల ఆస్తికి గార్డియన్ గా (సంరక్షకులుగా) ఉండే హక్కు కోల్పోతారు. (సెక్షన్ 6, హిందూ మైనార్టీ & గార్డియన్ షిప్ చట్టం).అటువంటి అప్పుడు దగ్గర బందువులు గాని, చుట్టుపక్కల హిందువులుగాని స్వచ్చందంగా ముందుకు వొస్తే సంబంధిత జిల్లా కోర్టు వచ్చిన వారిని ఆ పిల్లలకు సంరక్షకులుగా కోర్టు నియమిస్తుంది. అంతేకాదు మత మార్పిడిల కార్యక్రమంపై (బాప్టిజం లేదా ముస్లిం మతంలపై) ముందుగా ఎవరైనా కోర్టుకు వొస్తే , మైనర్లను మతం మార్చకుండా సివిల్ కోర్టులకు తాత్కాలిక ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చే హక్కు ఉంది.


3) *భార్యగాని భర్త గాని మతం మారితే లేక కూటములకు, దర్గాలకు వెలుతుంటే వారి నుండి విడాకులు పొందవచ్చు.(సెక్షన్ 18(3) ii హిందూ వివాహ చట్టం).*


4) *భార్య గాని, తల్లీగాని, కుమార్తే గాని దర్గాలకు, కూటములకు వెల్తున్నారా? ఐతే వారికి‌ మీరు మనోవర్తి చెల్లించనవసరం లేదు.(సెక్షన్ 18(3) ఆఫ్ ఆక్ట్ 78 ఆఫ్ 1956)*


ఇట్టీ విషయంలో ఒకవేళ పై అథికారులెవరూ వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొనకపోయినట్లయితే ఈ ఆదారాలు, ఎకనాలెడ్జ్మెంట్ ఫోటోస్టాట్ లు పూర్తి సమాచారము జతపరిచి కోర్టులో కేసు వేస్తే విచారించి తగు చర్యలు తీసుకొనవలసిందిగా కోర్టువారు సదరు అదికారులను ఆదేశిస్తారు.

ఆద్వైతము



ఆద్వైతము అర్ధం చేసుకొవటం చాలా కష్టం ఈ విడియొ పుర్తిగా చుడటానికి ప్రయత్నించండి

Maddatu


 

వ్యయానికి వ్యతిరేకంగా మాట్లాడాలి

 From Mrs. నిర్మలా రవీంద్రా రెడ్డి

అడ్వకేట్,Highcourt Telangana 

*మీ డబ్బు ఎక్కడకు పోతుంది?!*


*మనసుని కదిలించే కళ్లు చెదిరే నిజం,చదివిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు... మీ డబ్బు ఎక్కడకు పోతుంది?!*


 మన భారతదేశంలో మొత్తం 4120 మంది ఎమ్మెల్యేలు మరియు 462 ఎమ్మెల్సీలు అంటే మొత్తం 4,582 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.


 ఒక్కో ఎమ్మెల్యే జీత భత్యంతో కలిపి నెలకు 2 లక్షలు ఖర్చు చేస్తారు.వేరే పదాల్లో నెలకు 91 కోట్ల 64 లక్షల రూపాయలు. 


దీని ప్రకారం సంవత్సరానికి సుమారు 1100 కోట్ల రూపాయలన్నమాట.


 భారతదేశంలో లోక్‌సభ మరియు రాజ్యసభతో కలిపి మొత్తం 776 మంది ఎంపీలు ఉన్నారు.


ఈ ఎంపీలకు జీతం భత్యంతో కలిపి నెలకు 5 లక్షలు ఇస్తారు.అంటే మొత్తం ఎంపీల జీతం నెలకు 38 కోట్ల 80 లక్షలు. 


ఇక ప్రతి సంవత్సరం ఈ MP లకు జీత భత్యం కింద రూ.465 కోట్ల 60 లక్షలు ఇస్తారు.


అంటే భారతదేశంలోని ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ప్రతి సంవత్సరం 15 వేల కోట్ల 660 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.


ఇది వారి ప్రాథమిక వేతనం మరియు భత్యానికి సంబంధించిన విషయం. వారి నివాసం,జీవనం, ఆహారం,ప్రయాణ భత్యం, చికిత్స,విదేశీ విహార యాత్రలు మొదలైన వాటి ఖర్చు కూడా దాదాపు అదే.


 అంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం దాదాపు 30 వేలకోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి.


ఇప్పుడు వారి భద్రతలో మోహరించిన భద్రతా సిబ్బంది జీతాన్ని పరిగణించండి.


ఒక ఎమ్మెల్యేకు ఇద్దరు అంగరక్షకులు మరియు ఒక సెక్షన్ హౌస్ గార్డు అంటే కనీసం 5 మంది పోలీసులు, అంటే మొత్తం 7 మంది పోలీసులు భద్రత కల్పిస్తారు.


 7 గురు పోలీసుల జీతం సుమారుగా (నెలకు రూ. 35,000 చొప్పున) రూ. 2 లక్షా 45 వేలు.


దీని ప్రకారం 4582 మంది ఎమ్మెల్యేల భద్రతకు వార్షిక వ్యయం ఏడాదికి 9 వేలకోట్ల 62 కోట్ల 22 లక్షలు.


అదే విధంగా ఎంపీల భద్రత కోసం ఏటా 164 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.


జెడ్ కేటగిరీ భద్రతా నాయకులు,మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి భద్రత కోసం దాదాపు 16000 మంది సిబ్బందిని ప్రత్యేకంగా మోహరించారు.


దీని కోసం మొత్తం వార్షిక వ్యయం రూ.776 కోట్లు ఖర్చు.


ఇలా ప్రతి ఏటా దాదాపు 20 వేలకోట్ల రూపాయలు పాలక నేతల భద్రతకు వెచ్చిస్తున్నారు.


*అంటే ఏటా కనీసం 50 వేలకోట్ల రూపాయలు రాజకీయ నాయకుల కోసం ఖర్చు చేస్తున్నారు.*


 ఈ ఖర్చులలో గవర్నర్ ఖర్చులు,మాజీ నాయకులు, పార్టీ నాయకులు,పార్టీ అధ్యక్షుల పెన్షన్,వారి భద్రత మొదలైనవి ఉండవు.


అది కూడా కలుపుకుంటే మొత్తం ఖర్చు దాదాపు 100 బిలియన్ రూపాయలు అవుతుంది.


*ఇప్పుడు ఆలోచించండి.*


మనం ప్రతి సంవత్సరం రాజకీయ నాయకుల కోసం 100 బిలియన్ రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నాము,పేద ప్రజలకు ప్రతిఫలంగా ఏమి లభిస్తుంది?


ఇదా ప్రజాస్వామ్యం?


(ఈ 100 బిలియన్ రూపాయలను మన భారతీయుల నుండి మాత్రమే పన్నుగా వసూలు చేయబదుతుంది.)


ఇక్కడ కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగింది.భారతదేశంలో రెండు చట్టాలు చేయాలి.


     *మొదటిది:*         


ఎన్నికల ప్రచారంపై నిషేధం

నాయకులు టెలివిజన్ (TV) ద్వారా మాత్రమే ప్రచారం చేయాలి, ప్రచార ఖర్చు ఒకరికి 10 వెలు మాత్రమే.


     *రెండవది:*       


నాయకుల జీతాలు, ఉచితాలు,సబ్సిడీలు మరియు అలవెన్సులపై నిషేధం విధించాలి 

అప్పుడు కనబడుతుంది రాజకీయ నాయకుల్లో సేవ చేసే గుణం,దేశభక్తి ఎవరికి ఎంతుందో..


ప్రతి భారతీయుడు ఈ రాజకీయ నాయకుల అనవసర, అంతు లేని ఖర్చు,వ్యయానికి వ్యతిరేకంగా మాట్లాడాలి.


*ఈ సందేశాన్ని వీలైనన్ని ఎక్కువ Facebook మరియు WhatsApp సమూహాలకు ఫార్వార్డ్ చేయడం ద్వారా మీ దేశభక్తిని పరిచయం చేసుకోండి.*


గౌరవనీయులైన ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి గరికి 

దయచేసి అన్ని ప్లానింగ్స్ ఆపండి.


*ప్రతి పది కిలోమీటర్లకు పార్లమెంట్ హౌస్ లో లాంటి క్యాంటీన్ తెరవండి.*


తగాదాలన్నీ అయిపోతాయి.


*మీకు ₹29 /-కే ఫుల్ మీల్స్ లభిస్తుంది..*


80% ప్రజల కోసం,ఇంటిని నడిపే పోరాటం గుర్తుంది..


 సిలిండర్,రేషన్ తీసుకురావడం వుండదు.


మరియు ఇంటి ఆడపడుచు కూడా సంతోషంగా ఉంది. 


చుట్టూ ఆనందం ఉంటుంది. అప్పుడు అందరి మద్దతు, అందరి అభివృద్ధి అంటాం.


 *అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు ₹1 కి కిలో గోధుమలు బియ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు.*


మధ్యతరగతి ప్రజలు తమ సొంత మార్గంలో తమ ఇంటిని నడపాలని ప్రధాన మంత్రి గారు చెప్పనవసరం లేదు.


దయచేసి కష్టపడి సంపాదించిన ఈ సమాచారాన్ని దేశంలోని ప్రతి పౌరునికి అందించ డానికి ప్రయత్నించండి.


     *ఇది అహంకారమా లేక మోసమా....లేక గుత్తాధి పత్యమా?*  


భారతదేశంలో ఆహార పదార్థాలు అతి తక్కువ ధరకు లభించే ప్రదేశం ఒక్కటే అదే ఢిల్లీ లో వున్న భారత పార్లమెంట్ లో ని క్యాంటీన్ లో...


టీ = ₹ 1

sup = ₹ 5.50

పప్పు = ₹ 1.50

ఆహారం = ₹2.00

చపాతీ = ₹1.00

చికెన్ = ₹24.50

దోస = ₹4.00

బిర్యానీ=₹8.00

చేప = ₹13.00


ఈ వస్తువులన్నీ భారత పార్లమెంటు క్యాంటీన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.                    


ఇవన్నీ పార్లమెంటు సభ్యులకు,ఎంపీలకు, అందులో పనిచేసే వారికి మనమందరం కలిసి కష్టపడి సంపాదించిన డబ్బులతో వారికి మనం ఇస్తున్న దాన ధర్మం. 


ఆలోచించండి మనం వేసిన ఓట్లతో గెలిచి, దర్జాలు అనుభవిస్తూ మనం పెట్టిన భిక్ష తిని, మనం ఇచ్చే ఆరోగ్యం పొంది,మనం ఇచ్చే కార్లలో తిరుగుతూ వారి కుటుంబాలతో జల్సాలు చేస్తూ భోగభాగ్యాలు అనుభవిస్తూ మనకు మోసం చేస్తూ,మనకు ఇబ్బంది కలిగితే కంటి చూపుకు కూడా కనిపించని రాజకీయ నాయకుల జీవితం ఇది.


MP, MLA, MLC లు మరియు ఏ ఇతర ప్రజలు ఎన్నుకున్న నాయకులు పబ్లిక్ సర్వెంట్లు మాత్రమే. 


ఈ విషయం మెదడులో పెట్టుకుని నాయకులు పని...కాదు...కాదు సేవ చేయాలి.


రోజుకు 30 లేదా 32 రూపాయలు సంపాదించే వాడు భికారి,పేదవాడు కాదని వారు భావించడానికి కారణం ఇదే.


*ఎన్నో జోక్స్ ప్రతిరోజూ ఫార్వార్డ్ చేయ బడతాయి, మీ మొబైల్‌లో అన్ని నంబర్‌లను ఫార్వార్డ్ చేయండి మరియు భారతదేశ ప్రజలకు అవగాహన కల్పించండి.*


*మెరా భారత్ మహాన్ ఎవరి చేతుల్లో వుంది.*


 *సేకరణ: పవర్ ఆఫ్ ఆర్టీఐ.*                      


*Mrs.నిర్మలారవీంద్రారెడ్డి Advocate,*


*High Court of Telangana.*

Mahalaya 3 rd day


 

అసలైన మిత్రుడు

 శ్లోకం:☝️

*ఉత్సవే వ్యసనే ప్రాప్తే*

 *దుర్భిక్షే శత్రుసంకటే l*

*రాజద్వారే శ్మశానేచ*

 *య తిష్ఠతి స బాంధవః ll*


భావం: సుఖంలోనూ, దుఃఖంలోనూ, ధనికునిగా ఉన్నప్పుడు, పేదరికంలోనూ, శత్రు బాధలందును, రాజాస్థానములోనైనా శ్మశానమందైనా అండగా నిలచినవాడే అసలైన మిత్రుడు. సూర్యునికి మిత్రుడు అన్న నామముంది. ఆయన వెలుగేలేనిదే ఒక్క రోజునైనా ఉహించలేము.

పంచాంగం 03.10.2023 Tuesday,

 ఈ రోజు పంచాంగం 03.10.2023  Tuesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష: చతుర్ధి తదుపరి పంచమి తిధి భౌమ వాసర: కృత్తిక నక్షత్రం వజ్ర  యోగ: బాలవ తదుపరి కౌలవ తదుపరి తైతుల కరణం ఇది ఈరోజు పంచాంగం.

చవితి ఉదయం 06:12 వరకు తదుపరి పంచమి రా.తె 05:33 వరకు.

కృత్తిక సాయంత్రం 06:08 వరకు.

సూర్యోదయం : 06:10

సూర్యాస్తమయం : 06:00

వర్జ్యం : ఉదయం 06:19 నుండి ఉదయం 07:53 వరకు.

దుర్ముహూర్తం : పగలు 08:32  నుండి 09:19 వరకు తిరిగి రాత్రి  10:52 నుండి 11:41 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.  



శుభోదయ:, నమస్కార:

Panchaag