*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🌹గురువారం🌹*
*🌷13ఆగష్టు2026🌷*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - శుక్లపక్షం*
*తిథి : పాడ్యమి* రా 08.41 వరకు ఉపరి *విదియ*
*వారం : గురువారం* (బృహస్పతివాసరే)
*నక్షత్రం : ఆశ్లేష* ఉ 06.06 ఉపరి *మఖ* రా.తె 04.38 వరకు
*యోగం : వరీయాన్* మ 12.16 వరకు ఉపరి *పరిఘ*
*కరణం : కింస్తుఘ్న* ఉ 09.50 *బవ* రా 08.41 ఉపరి *బాలువ*
*సాధారణ శుభ సమయాలు;*
*ఉ 11.00 - 12.00 సా 04.00 - 05.00*
అమృత కాలం : *రా 02.23 - 03.53*
అభిజిత్ కాలం : *ప 11.47 - 12.38*
*వర్జ్యం :సా 05.22- 06.52*
*దుర్ముహూర్తం : ఉ 10.05 - 10.56 మ 03.10 - 04.01*
*రాహు కాలం : మ 01.48- 03.23*
గుళికకాళం : *ఉ 09.02 - 10.37*
యమగండం : *ఉ 05.51 - 07.26*
సూర్యరాశి : *కర్కాటకం*
చంద్రరాశి : *కర్కాటకం/సింహం*
సూర్యోదయం :*ఉ 05.59*
సూర్యాస్తమయం :*సా 06.43*
*ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 05.51- 08.23*
సంగవ కాలం : *08.23- 10.56*
మధ్యాహ్న కాలం : *10.56 - 01.28*
అపరాహ్న కాలం : *మ 01.28-04.01*
*ఆబ్ధికం తిధి : శ్రావణ శుద్ధ పాడ్యమి*
సాయంకాలం : *సా 04.01- 06.34*
ప్రదోష కాలం : *సా 06.34- 08.49*
రాత్రి కాలం : *రా 08.49- 11.50*
నిశీధి కాలం : *రా 11.50 - 12.35*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.21 - 05.06*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి