శుభోదయం.
శ్లో. *నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే |*
*నూపురే త్వభి జానామి, నిత్యం పాదాభివందనాత్ ॥*
(రాముడు నగల మూటను పరిశీలించుమని తమ్మునకు చెప్పినాడు. అప్పుడు లక్ష్మణుడు:)
తా॥ *“ఈ దండ కడియములు నాకు తెలియవు! ఈ కమ్మలు (దుద్దులు) నేనెఱుగను! ఈ కాలి అందెలు మాత్రము నాకు తెలియును! మా వదినవే! ప్రతిదినమును పాదాభివందనము చేయుటచే పరిచయమైనవి*
⛳⛳⛳⛳⛳⛳⛳⛳
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి