29, ఏప్రిల్ 2022, శుక్రవారం

ఇందుకు కారణము.

 ఇప్పుడు ఆహారం ఎందుకు ఖరీదు అయ్యింది?(Costly)?

అంటే ఆలోచిస్తూ ఉంటే కుటుంబ నియంత్రణ పద్ధతులు వచ్చినప్పుడు నుంచి ఆహారం కూడా ఖరీదు ఎక్కువ అయ్యింది.

పంట తక్కువ పండుతోంది.మనుష్యుల సంఖ్య తక్కువ అయితే పంట ఎందుకు ఎక్కువగా పండుతుంది?

కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం వలన నే ఈ దశ వచ్చింది.

           ఇప్పుడు మాంసం, చేపలు, గుడ్లు తిను అని ప్రచారం జరుగుతోంది.అయితే ఇంక వానెందుకు?వ్యవసాయమెందుకు?కారణమేమిటంటే --మాంసం తినడం వలన పశువులు ఉండవు.అందుచేత వాటికి గడ్డి అవసరం లేదు.అలాంటప్పుడు‌అనవసరంగా గడ్డి ధాన్యం ఎందుకు ఉత్పత్తి కావాలి?

       మనుష్యులు అధికమై వస్తువులు తక్కువ అయితే ధరల

పెరుగదల జరుగుతుంది.

మనుషులు పనిచేయకుండా సోమరులు అయ్యినప్పుడే వస్తువులు తక్కువ అవుతాయి.

           ప్రస్తుతం ఇదే దశ నడుస్తుంది.జనం తక్కువ పని చేస్తున్నారు.ఖర్చు ఎక్కువ పెడుతున్నారు.ఇందువల్లనే ఇంత దుర్భిక్షం ధరల పెరుగుదల కలుగుతుంది.పని తక్కువ చేస్తే వస్తువులు తక్కువగానే ఉత్పత్తి అవుతాయి.కనుక దుర్భిక్చానికి కారణం జనాభా పెరుగుదల కాదు.మనుష్యులలో సోమరితనం ప్రస్తుత్తత మొదలైన దోషాలు పెరుగుచున్నాయి.ప్రభుత్వవ్యవస్థ కూడా ఇందుకు కారణము.

కామెంట్‌లు లేవు: