చేవవలసిన భాధ్యత వున్న వారు చేయకుండా తప్పించుకోవాలని చూస్తే భగవత్ శ్వరూపాలయిన పంచ భూతాలు ఎవ్వరికీ ఏది చే దుతుందో వారి ఖాతాలో క్రమం తప్పకుండా వారి లెక్కలు వ్రాస్తూ ఉంటారు.,)యిది తథ్యం.
యిక యుగాల గూర్చి ఆలోచిస్తే ఏ యుగం లో నయినా ధర్మం ఒక్కటే అది మారదు.
అయితే జన్మ వద్దు అనుకొన్న వారికి మోక్షం కావాలనుకునే వారికి
యీ పూజలు యజ్ఞాలు యాగాదులు యివి అన్ని వృధా.అందరూ భగవత్ శ్వరూపాలే
కోరికలు కలవారు వారి కోరికలను బట్టి వారి పూజ భక్తి వుంటుంది .
వొక్క మొక్షసాధనకు మొదటి సాధనం సర్వ పరిత్యాగం.
సంధ్యావందనము,ప్రవృత్తి నివృత్తి మార్గాలు నా లెక్కలో వొక విధము మనస్తిమితము లేని వారికే.
ఎందుకంటే జన్మ రాహిత్యానికి ఒక్కటే త్రోవ. పరమేశ్వరుని లో ఐక్యమవటమే .
అది కావాలనుకున్న. వారికే ఏది కన్పించదు వింపించదు. వొక్క భగవంతుని రూపమే నామమె.
అందరికీ. యిదే కావాలి మోక్షం కావాలంటే.
గాలిని బంధించి దాచగ పని లేదు జీవుల హింసించే చేయగా పని లేదు
మాధవ మధుసూదన అని మనమున తలచిన చాలుగా. ప్రహ్లాదుడు.
ఏడు జన్మల భక్తి తో నన్ను చేరతారా లేదా మూడు జన్మల వైరం తో నాలో చేరతారా అంటే మూడ్ మూడు జన్మలు చాలు నీ నామం మరచి పోకుండా అని జయ విజయు ల ఖడ్గ అందరికీ సుపరిితమే.
తపోనిస్తులయి కీకా రణ్యము లో వున్న మాహారుషులు యీ సంధ్య వందనములతో యీ పూజలతో పరమ పదం చేరుకొన్నారు. వొక్క నామ స్మరణం మాత్రం మేగమ్యాన్ని చేరుస్తుంది. .
యిదే సత్యం యిదే నిత్యం. ఓం నమఃశివాయ.
జై గురుదేవా దత్ .శుభం భూయాత్ .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి