అయ్యా సభ్యులందరకి కూడా నమస్కారమండి ఏలూరు జిల్లా దెందులూరు మండలం గాలయగూడెం గ్రామంలో శ్రీ అచ్చమ్మ పేరంటాల తల్లి గుడి సమీపంలో ఉన్నటువంటి శ్రీ భీమ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడు కావాలండి వేతనం 10000 జీతం ఇస్తారు ఇల్లు ఇస్తారు ఒక బియ్యం కట్టేస్తారు అదేవిధంగా కార్తీక మాసంలో ఎలా లేదన్న సరే 1,50,000 వస్తుంది దాంతోపాటు ఈ ఆలయం పక్కనే ఉన్నటువంటి అచ్చమ్మ పేరంటాలు తల్లి అమ్మవారి జాతర 9 రోజులు చేస్తారు ఆ సమయంలో లక్ష రూపాయలు పైనే వస్తుంది ఆదాయం కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9177089899 హర్ష శర్మ గారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి