3, ఫిబ్రవరి 2026, మంగళవారం

పురాణ కథ

  

శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹

ఒక స్త్రీ అనవసరంగా వైరం పెంచుకొని కురు వంశ పితామహుడైన భీష్మాచార్యుని మరణానికి ఎలా కారణమైందో చెప్పే ఈ పురాణ కథలో గొప్ప సందేశం ఉంది. మహిళలు తలుచుకొంటే ఒక కుటుంబాన్ని ఎంత వృద్ధి లోకి తీసుకురాగలరో, అదే పగబడితే ఎలా నాశనం చేయగలరో చెప్పే ఈ కథ తప్పక వినాలి. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు అందిస్తున్న పదవ పురాణ కథ. చరిత్ర లోని ఎన్నో విశేషాలు తెలిపే ఈ కథలు మిస్ అవకండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏



కామెంట్‌లు లేవు: