3, ఫిబ్రవరి 2026, మంగళవారం

సుభాషితమ్

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


   శ్లో𝕝𝕝   *అత్యార్యమతిదాతారం*

            *అతిశూరమతివ్రతమ్* l

            *ప్రఙ్ఞాభిమానినం చైవ*

            *శ్రీర్భయాన్నోపసర్పతి* ll


      *మహాభారతమ్ - ఉద్యోగపర్వం*


తా𝕝𝕝 *"అతి మంచితనం కలవాడి దగ్గరకు, అతిగా దానం చేసేవాడి దగ్గరకు, అతి పరాక్రమవంతుడి దగ్గరకు, తన తెలివిమీద అభిమానం కలవాడి దగ్గరకు లక్ష్మీదేవి భయంతో చేరదు....*🧘‍♂️🪷


✍️🌹💐🌸🙏

కామెంట్‌లు లేవు: