🌹🌷💫⭐🛕⭐💫🌷🌹
*మంగళవారం 3 ఫిబ్రవరి 2026*
*నక్షత్ర స్తోత్ర మాలిక*
*6 వ రోజు*
*నక్షత్రం:ఆరుద్ర(Arudra/Aardra)*
ఆరుద్ర నక్షత్రం సాక్షాత్తు పరమశివుని (రుద్రుని) జన్మ నక్షత్రంగా భావిస్తారు.
*ఈ నక్షత్రానికి అధిదేవత రుద్రుడు. గ్రహాధిపతి రాహువు.*
రాహు గ్రహ దోషాలు పోవడానికి మరియు ఉగ్ర రూపంలో ఉన్న రుద్రుని ప్రసన్నం చేసుకోవడానికి ఈ స్తోత్రం అద్భుతమైనది.
*అధిపతి: రాహువు (Rahu)*
*ఆరాధించాల్సిన దైవం: రుద్రుడు (శివుడు)*
ఆరుద్ర నక్షత్ర జాతకులు, రాహు దోషం ఉన్నవారు మరియు శివ అనుగ్రహం కోరుకునేవారు పఠించాల్సిన విశేష స్తోత్రం:
*"శ్రీ రుద్రాష్టకం:”*
*నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపమ్।*
*నిజం నిర్గుణం నిర్వికల్పంనిరీహం చిదాకాశ మాకాశ వాసం భజేఽహమ్ ॥ 1॥*
*నిరాకార మోంకార మూలం తురీయం*
*గిరా జ్ఞాన గోతీతమీశం గిరీశమ్।*
*కరాలం మహాకాల కాలంకృపాలం గుణాగార సంసార పారం నతోఽహమ్ 2॥*
*తుషారాద్రి సంకాశ గౌరం గభీరం. మనోభూత కోటి ప్రభా శ్రీ శరీరమ్।*
*స్ఫురన్మౌలి కల్లోలినీ చారు గంగా లసద్భాల బాలేందు కంఠే భుజంగా ॥ 3 ॥*
*చలత్కుండలం భ్రూ సునేత్రం విశాలం*
*ప్రసన్నాననం నీలకంఠం దయాలమ్ ।*
*మృగాధీశ చర్మాంబరం ముండమాలం*
*ప్రియం శంకరం సర్వనాథం భజామి ॥ 4 ॥*
*ప్రచండం ప్రకృష్టం ప్రగల్భంపరేశం అఖండం అజం భానుకోటి ప్రకాశమ్ ।*
*త్రయః శూల నిర్మూలనం శూలపాణిం*
*భజేఽహం భవానీపతిం భావగమ్యమ్॥5॥*
*కళాతీత కల్యాణ కల్పాంతకారి సదా సజ్జనానంద దాతా పురారి।*
*చిదానంద సందోహ మోహాపహారి ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారి॥6॥*
*న యావద్ ఉమానాథ పాదారవిందం*
*భజంతీహ లోకే పరే వా నరాణామ్।*
*న తావత్ సుఖం శాంతి సంతాప నాశం*
*ప్రసీద ప్రభో సర్వభూతాధివాస॥7॥*
*న జానామి యోగం జపం నైవ పూజాం*
*నతోఽహం సదా సర్వదా శంభు తుభ్యమ్।*
*జరా జన్మ దుఃఖౌఘ తాతప్యమానం*
*ప్రభో పాహి ఆపన్నమామీశ శంభో ॥ 8 ॥*
*రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతోషయే।*
*యే పఠంతి నరా భక్త్యా తేషాం శంభుః ప్రసీదతి ॥*
*॥ ఇతి శ్రీ గోస్వామి తులసీదాస కృతం శ్రీ రుద్రాష్టకం సంపూర్ణమ్ ॥*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి