3, ఫిబ్రవరి 2026, మంగళవారం

03ఫిబ్రవరి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

  🍁 *మంగళవారం*🍁

 *🌹03ఫిబ్రవరి2026🌹*                  

   *దృగ్గణిత పంచాంగం* 


          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*మాఘమాసం - కృష్ణ పక్షం*


*తిథి  : విదియ* ‌రా 12.40 వరకు ఉపరి *తదియ*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : మఖ* రా 10.10 ఉపరి *పూర్వ ఫల్గుణి* *( పుబ్బ )*

*యోగం : శోభన* రా 02.39 వరకు ఉపరి *అతిగండ*

*కరణం  : తైతుల* మ 01.11 *గరజి* రా 12.40 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 08.00 - 08.45 సా 04.30 - 05.30*

అమృత కాలం  :*రా 07.50 -09.24*

అభిజిత్ కాలం  :*ప 11.58-12.44*

*వర్జ్యం    : ఉ 10.29 - 12.02*

*దుర్ముహూర్తం  : ఉ 08.55 - 09.41 రా 11.06 - 11.56*

*రాహు కాలం  :మ 03.13-04.39*

గుళికకాళం      : *మ 12.21 - 01.47*

యమగండం    : *ఉ 09.30 - 10.55*

సూర్యరాశి : *మకరం*        

చంద్రరాశి : *సింహం*

సూర్యోదయం :*ఉ 06.48* 

సూర్యాస్తమయం :*సా 06.12*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       :*ఉ 06.38- 08.55*

సంగవ కాలం      :*08.55 - 11.13*

మధ్యాహ్న కాలం    :*11.13 - 01.30*

అపరాహ్న కాలం    :*మ

01.30- 03.47*

*ఆబ్ధికం తిధి     :మాఘ బహుళ విదియ*

సాయంకాలం    :*సా 03.47- 06.05*

ప్రదోష కాలం      :*సా 06.05 - 08.35*

రాత్రి కాలం         :*రా 08.35 - 11.56*

నిశీధి కాలం        :*రా 11.56- 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.57- 05.47*

******************************

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


       *🍁శ్రీ ఆంజనేయ🍁*

*🍁సహస్రనామ స్తోత్రమ్.!!🍁*


*భర్గోరామో రామభక్తః* 

*కల్యాణః ప్రకృతిస్థిరః*

*విశ్వంభరో విశ్వమూర్తి* 

*ర్విశ్వాకారశ్చ విశ్వపః.!!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

కామెంట్‌లు లేవు: