పరోపకారం చేసే వారి కోసమే పుణ్యం ఎదురు చూస్తూ ఉంటుంది.
వారిని చూసిన, వారి గురించి విన్నా, వారి తో కలిసి పనిచేసే అవకాశం కూడా పుణ్యం తో కూడినదే.
వారిని కష్ట నష్టా లకు గురి చేయడం వలన కొంత సమయం తరువాత మనం పశ్చాత్తాపం చెందడం కూడా పుణ్యమే.
అందుకే పరోపకారం చేయడం, లేదా అటువంటి వారి సాంగత్యం కాలక్రమంలో మానవ జన్మకు సార్ధకత చేకూరుస్తుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి