🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪
*90 శాతం మందికి తెలుగు వాళ్లకు తెలియని విషయం-1*
*తెలంగాణాకు స్వాతంత్ర్యం* *15-ఆగస్టు-1947న రాలేదు.*
*17-సెప్టెంబర్-1948న వచ్చింది.*
*అదీనూ యుద్ధం ద్వారా.*
*👉: 90 శాతం మంది తెలుగు వాళ్లకు తెలియని విషయం-2*
*తెలంగాణా ఏనాడూ బ్రిటిష్ పాలనలో లేదు.. 1948లో స్వాతంత్ర్యం వచ్చింది ఇస్లామిక్ పాలన నుంచి.*
*👉:90 శాతం తెలుగు వాళ్లకు తెలియని విషయం-3*
*తెలంగాణాను ఇస్లామిక్(నిజామ్) పాలన నుంచి విముక్తం చేయడానికి వచ్చిన భారత సైన్యంపై పోరాడింది - MIM పార్టీ, నిజామ్, రజాకార్లు.*
*🙋♂️ 1927లో నవాబు సధార్ యార్ జంగ్... మజిల్స్ -ఇత్తె హాదుల &- ముస్లిమీన్ ( MIM ) స్థాపించబడినది . తొలిదశలో ఈ సంస్థ సంస్కృతిక రంగానికి , "ముస్లింల వికాసానికి" ప్రయత్నo చేసింది .*
*తరువాత కాలంలో దీనికి "బహదూర్ ఆలీ జంగ్" అధ్యక్షుడయ్యాడు. ఇతనే ఇక్కడ మొట్ట మొదటిసారిగా "రజాకార్" అనే పదం ఉపయోగించాడు . రజాకార్ అంటే "స్వచ్చంధసేవకుడు" వీళ్ళు నిజాం కార్యక్రమాలకు స్వచ్చంధంగా సహకరించడానికి పనిచేయడానికి పూనుకున్నవారుగా గుర్తింప బడ్డారు .*
*తర్వాతి కాలంలో ఈ సంస్థకు "ఖాసీం రజ్వీ" అధ్యక్షత వహించాడు .*
*ఇతడు పెద్ద మతోన్మాది, అంతకు ముందున్న బహదూర్ ఆలీ జంగ్ ... "అనీ మాలిక్" అనే నినాదం ఇచ్చాడు,అంటే ప్రతీ ముస్లిం పరిపాలకుడే అని అర్ధం.*
*ఖాసీం రజ్వీ .... రజాకార్లను సైనిక శక్తిగా మార్చాడు, ఇతని స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్ . రజాకార్లలో మొత్తం 50,000 మంది సైనికులు ఉండేవారు, విసూనూరి దేశముఖ్, రామచంద్రా రెడ్డి దీనికి డిప్యూటీ కమాండర్లుగా పనిచేశారు .*
*ఖాసీం రజ్వీ .... ఆస్ట్రేలియా లోని సిడ్నీ కాటన్ వద్ద ఆయుధాలను కొనొగోలు చేశాడు*
*రజాకార్ల దౌర్జన్యాలను భరించలేక హైదరాబాద్ కింగ్ కోఠి లోని మెయిన్ రోడ్డుపై 1947 డిసెంబర్ 4 న నిజాం నవాబుపై బాంబులదాడి జరిగింది. ఈ దాడిలో నారాయణ పవార్, జగదీశ్వర్ ఆర్యా , గండయ్య లు పాల్గొన్నారు !*
*రాజాకార్లు నిజాం ప్రధానమంత్రి నవాబ్ చెత్తారిపై "శ్యామంజిల్" లో దాడి చేశారు. దీనిపై నిజాం స్పందించలేదు . 9 ఆగస్టు 1948 వరంగల్ లో బత్తిని మొగిలయ్య గౌడ్ ని హత్య చేశారు*
*ఆగస్టు 22, 1948 లో కాచిగూడలో ఒక ప్రముఖ పత్రికా విలేఖరి అయిన "షోయాబుల్లా ఖాన్" అనే వ్యక్తిని రజాకార్లకు వ్యతిరేకముగా రాసినందుకు నిర్ధ్యక్షిణంగా హాత్య చేశారు .*
*వీరి అకృత్యాల ఫలితముగానే తెలంగాణా ఉద్యమకారులు తిరుగుబాటు జండా ఎగురవేశారు సాయుధ పోరాటానికి నాంది పలికారు, వీళ్ళను అణగద్రొక్కడానికి రజాకార్లను ఉపయోగించి దారుణ మారణఖాండకు తెర తీశారు. అనేకమంది అమాయకపు హిందువులను, చిన్నా పెద్దా అనీ తారతమ్యం లేకుండా కనబడ్డవారిని కనపడ్డట్టుగా చిత్రవధలతో "కాల్చి" చంపుతూ శవాల గుట్టలు పేర్చారు .*
*అనేక హిందూమతాల దేవాలయాలు ధ్వంసం చేశారు , ఆస్తుల భూములు , లాగేసుకున్నారు .ప్రజలను భయబ్రాంతులను చేస్తూ, బలవంతపు మతమార్పిడులు కూడా చేశారు*
*రజాకార్ల మూలంగా భైరాంపల్లి , పరకాల , పేరుమడ్ల , సంకీర్త , ధర్మారం , ఊయలవాడ ,భువనగిరి ,సూర్యాపేట మొదలగు గ్రామాలపై దాడులు జరిపి వేలాది మంది హిందువులను నిర్ధ్యాక్షిణముగా చంపేశారు !...*
*ఆడవారిని పసిపిల్లలను గర్భవతులను మొగుడు చూస్తుండగా కత్తులతో కడుపులు కోసి పసిపిల్లలను బయటికి లాగారు .*
*హిందూ ఆడవారి ఒంటిపైన ఉన్న వస్త్రాలను విప్పించి నడి రోడ్డుపై బతుకమ్మ ఆటలు ఆడించారు !*
*ఆడవారి రొమ్ములను తూకం వేసి బరువును లెక్కగట్టి పన్నులు వసూలు చేశారు .*
*వీరి దౌర్జన్యాలా ఫలితంగానే భారత ప్రభుత్వం సైనికచర్య Operation Polo కు దిగింది !..* *ఈ సైనిక చర్యతో రజాకార్ల కు చరమగీతం పలకడం జరిగింది .*
*ఉక్కుమనిషి సర్ధార్ పటేల్ జోక్యంతో నిజాం సంస్థానం భారత ప్రభుత్వంలో కలిపారు ...*
*ఒకవేళ ఈ నైజాం సంస్థానమే కేరళలో మాదిరిగా ఉండినట్టయితే ఈ పాటికి మొత్తం రాష్ట్రం మతమార్పిడులు దాడులు జరిగి హిందువు అనేవాడే లేకుండా మొత్తం ముస్లింలతో నిండిపోయి ఉండేది .*
*ఖాసీం రజ్వీ అరెస్టు కాబడ్డాడు, సైనికచర్యతో ఆపరేషన్ పోలో కు దారితీసింది .*
*■ నిజాం అంత మంచోడే అయితే తెలంగాణ లో అంత నిరక్షరాస్యత ఎందుకో..?*
*మెజార్టీ ప్రజలు మాట్లాడే భాష కాకుండా పిడికెడు మంది మాట్లాడే ఉర్దూ ఎందుకు అధికార భాష అయింది.*
*◆ ఉర్దూని బలవంతంగా రుద్ది స్వచ్ఛమైన తెలుగును బ్రష్టుపట్టించింది నిజాం కాదా..?? సంస్కృతిని, సాంప్రదాయాలను నాశనం చేయలేదా??*
*◆బలవంతపు మత మార్పిడీలు చేయలేదా??*
*ఇప్పుడున్న ముస్లిమ్స్ లో 90% మంది మన పూర్వీకులు హిందువులు కాదా??*
*◆ 60 యేండ్లు దోసుకుంటే ఆంధ్రోడు దోసుకున్నాడు అంటిమి, 350 యేండ్లు దోసుకున్నోన్ని మాత్రం దేవుడు అనవడితిరి.*
*◆బేగంపేట విమానాశ్రయం ప్రజల కోసమా??*
*గండిపేట చెరువుల నీళ్లు సామన్యులకోసమ? లేక పాలకులను దృష్టిలో పెట్టుకొని తవ్విందా??*.
*◆ నిజాంసాగర్ ప్రాజెక్టు దేనికి కట్టిండు,*
*◆ 350 సంవత్సరాల పాటు సంస్కృతిని నాశనం జేసీ, సామాన్యులను సత్తెనాస్ జేసినోన్ని ఇయ్యాల వచ్చిన దొరల పాలన దేవుడిని చెయ్యవడితిరి.*
*రజాకార్లు.... ధన,మాన,ప్రాణాలు తీస్తూ అడ్డొస్తే అంతమొందిస్తూ ఎదురు తిరిగితే గుంజకు కట్టేస్తూ రాక్షస ఆనందం పొందేవారు*
*దొరల భూస్వాముల పెత్తందారీ ప్రభుత్వ వ్యవస్థ నిర్మాణమే రజాకార్లు*
*అడ్డగోలు పన్నులేస్తూ అట్టడుగు వర్గాలను బానిసలుగా మార్చుకుంటూ ఆధిపత్యం చేలాయిస్తుంటే తిరుగుబాటు పుట్టింది.*
*రజాకార్ల అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు*
*2022 సెప్టెంబర్ 17 "తెలంగాణా విమోచనాదినం, రండి... నైజాం నుండి మనం విముక్తమై 74 సంవత్సరాలు పూర్తి అయి 75 సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ఇవి మనకు స్వాతంత్ర అమృతొత్సవాలు కాబట్టి రేపు రాబోయే సెప్టెంబర్ 17 వ తేదీ శనివారం నాడు అన్ని మండల కేంద్రాల్లో జాతీయ జెండా ఎగురవేసి నైజాం విముక్తి స్వాతంత్ర అమృతోత్సవాలను ప్రారంభం చేద్దాం. తెలంగాణ ప్రజలమైన మనం అందరం ఈ తెలంగాణా స్వాతంత్ర అమృతోత్సవాల్లో సగర్వంగా పాల్గొని మన జాతి గౌరవాన్ని నలుదిశలా చాటుదాం."*
🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪. *🙏భారతమాత కీ జయ్🙏*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి