🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 *నాఽద్రవ్యే నిహితా కాచిత్*
*క్రియా ఫలవతీ భవేత్* |
*న వ్యాపారశతేనాఽపి*
*శుకవత్ పాఠ్యతే బకః* ||
తా𝕝𝕝 *అయోగ్యమైన వస్తువు యెడల చేసిన క్రియ ఎంత ప్రయత్నవంతమైననూ ఫలవంతము కానేరదు*..... *ఎన్ని ప్రయత్నములు చేసినను కొంగను చిలుకవలే పలికింపవీలుకాదు కదా!*
*ఉపయోగం లేని పని విషయంలో... ఎంత ప్రయత్నం చేసిన ఫలితం ఉండదు అని భావన*... 🧘♂️💫
✍️🌹💐🌸🙏
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి