శ్రీమద్భగవద్గీత: ఒకటవ అధ్యాయం
అర్జునవిషాద యోగం: అర్జున ఉవాచ
తస్మాన్నార్హా వయం హంతుం
ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ |
స్వజనం హి కథం హత్వా
సుఖిన స్స్యామ మాధవ || (37)
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: కనుక ఓ మాధవా, బంధువులైన దుర్యోధనాదులను చంపటానికి మనం అర్హులం కాదు. సొంత వారిని చంపి మనం సుఖంగా ఎలా ఉండగలం.
కృష్ణం వందే జగద్గురుమ్..🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి