14, జూన్ 2026, ఆదివారం

రమణోదయం

 🙏 *రమణోదయం* 🙏


*స్థూల సూక్ష్మములు, శూన్యత్వ పూర్ణత్వములు, ధైర్యాధైర్యములు మొదలయిన ద్వంద్వాలన్నింటినీ ఎఱిగే జ్ఞాన మొకటి ఉంది. అది అన్నింటికీ మూలమై ప్రకాశిస్తోంది. "అనంతంగా ఉన్న ఆ జ్ఞానమే ఆత్మ (నేను)".*


*భగవాన్ శ్రీరమణ మహర్షి*

(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.1043)

సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 

🪷🪷🦚🦚🪷🪷

 *స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |

 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 

            

🌹🌹🙏🙏 🌹🌹

కామెంట్‌లు లేవు: