14, జూన్ 2026, ఆదివారం

ఆచార్య సద్బోధన:*

 


             *ఆచార్య సద్బోధన:*

                 ➖➖➖✍️

```

*ఆరోగ్యాన్ని పునరుద్ధరించి రోగిని మరలా ఆరోగ్యవంతునిగా చేయడం అనేది ఒక సృజనాత్మకమైన చర్య.


*నాశనము లేకుండా సృష్టి జరగదు కాబట్టి వినాశనము అనేది చెడ్డదీ కాదు తప్పూ కాదు! దాని వెనుకనున్న ముఖ్య ఉద్దేశం ఏమిటన్నదే పరిశీలించాలి.


*మనస్సులో ఏవిధమైన నాశనభావమూ ఉద్వేగమూ ఉండరాదు! ఆలా ఉండడం తప్పు!


*సైనికుడు వ్యక్తిగత ద్వేషం లేకుండా చంపుతాడు. నిజానికి తను ఎవరిని చంపుతున్నాడో కూడా తెలియదు. తాను చంపే వ్యక్తులపట్ల ఆ సైనికుని మనస్సులో ఎటువంటి పగ ఉండదు. ఇతడు కేవలం తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు.


*అదేవిధంగా తాను నిర్మూలించే క్రిములపై ఆ డాక్టరుకు ఏ విధమైన పగ గానీ లేదు. కానీ రోగి ప్రాణాన్ని పరిరక్షించడానికి, అతడలా చేయవలసిందే!


*ఒక పాము మీ పిల్లాడిని కరవడానికి వస్తూ ఉందనుకోండి, మీరు చూస్తూ ఊరుకుంటారా?


*అటువంటి అహింస కేవలం మూర్ఖత్వమే అవుతుంది.(నా గురువర్యులు పుస్తకం నుండి.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

ఇలాంటి మంచి విషయాలకోసం…

“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```

కామెంట్‌లు లేవు: