14, జూన్ 2026, ఆదివారం

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🌞 *ఆదివారం*🌞

  *🌹14, జూన్, 2026🌹*

     *దృగ్గణిత పంచాంగం* 

              

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*అధిక జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం* 


*తిథి : చతుర్దశి* మ 12.19 వరకు ఉపరి *అమావాస్య*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : రోహిణి* రా 10.14 వరకు ఉపరి *మృగశిర*

*యోగం : ధృతి* మ 01.15 వరకు ఉపరి *శూల*

*కరణం  : శకుని* మ 12.19 *చతుష్పాద* రా 10.21 ఉపరి *నాగ*

*సాధారణ శుభ సమయాలు:*

          *-ఈరోజు లేవు-* 

 అమృత కాలం  :*రా07.26 - 08.50*

 అభిజిత్ కాలం  : *ప 11.42 - 12.34*  

*వర్జ్యం    : మ 03.14 - 04.38 & రా 03.06 - 04.30*

*దుర్ముహూర్తం :సా04.56- 05.48*

*రాహు కాలం :సా 05.03- 06.41*

గుళికకాళం    : *మ 03.24 - 05.03*

యమగండం    : *మ 12.08 - 01.46*

సూర్యరాశి : *వృషభం*               

చంద్రరాశి : *వృషభం*

సూర్యోదయం :*ఉ 05.42*   

సూర్యాస్తమయం :*సా 06.51*

*ప్రయాణశూల   :  : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం     :  *ఉ 05.35- 08.12*

సంగవ కాలం      :*08.12 - 10.49*

మధ్యాహ్న కాలం  :*10.49 - 01.26*

అపరాహ్న కాలం   :*మ 01.26- 04.04*

*ఆబ్ధికం తిధి       : అధిక జ్యేష్ఠ అమావాస్య*

సాయంకాలం      :*సా 04.04 - 06.41*

ప్రదోష కాలం      :*సా 06.41 - 08.52*

రాత్రి కాలం        :*రా 08.52 - 11.46*

నిశీధి కాలం        :*రా11.46 - 12.30*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.08 - 04.51*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

               *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏 ఓం నమో సూర్యదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

కామెంట్‌లు లేవు: