14, జూన్ 2026, ఆదివారం

ఆంగ్ల వైద్యమందు

 ఆంగ్ల వైద్యమందు నక్రమా లెరిగినా

సైడెఫెక్ట్ల గూర్చి సర్వ మెరిగి

పోరు దాని నొదిలి పోగాలమే గదా

సకురు అప్ప రావు సత్య 

మిదిర!


భావం: ఇంగ్లీష్ వైద్యంలోని మందులు విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తాయనీ, వ్యాధులను సంపూర్ణ నివారణ చెయ్యకుండా తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తూ, దీర్ఘకాలంలో వ్యాధులను ముదరబెట్టి, అనవసర మందుల వాడకంతో కిడ్నీ, లివర్ పాడు చెయ్యడంతో పాటు కేన్సర్ లాంటి వ్యాధులను సైతం పుట్టిస్తుందనీ, మెడికల్ మాఫియా మాయాజాలంతో అవసరం లేని ఆపరేషన్లతో పార్ట్లు తొలగించి, ఇంప్లాంట్స్ వేయడం, అవసరం లేకపోయినా స్టెంట్లు వేయడం, విపరీతంగా అనవసరమైన టెస్ట్లు చేయించడం, పేషెంట్లను బెదరగొట్టి, అనవసరమైన ట్రీట్మెంట్లు, ఆపరేషన్లు చెయ్యడం, సాధారణ పేషెంటును సైతం ఐసీయూలో పెట్టి, అడ్డదిడ్డమైన మెషీన్లు తగిలించి, బిల్లు పెంచడం, వంటి ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ప్రతీ ఒక్కరికీ తెలిసినా కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరకే ఈగల్లాగా పోతూ, వాళ్ల వలన నానా అగచాట్లకూ గురవ్వటం పోయే కాలం కాకపోతే ఇంకేమిటి? దీపపు పురుగులకూ, వీళ్ళకూ పెద్ద తేడా లేదు! హోమియో, ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యంలో వీళ్ళ సమస్యలకు, ఎమర్జెన్సీలకూ మందులూ, తగిన పరిష్కారమూ ఉంటాయని ఎంత అరిచి చెప్పినా అస్సలు వినిపించుకోరు! ఇదంతా వాళ్ళ ఖర్మ కాకపోతే ఇంకేమిటి? 


సకురు అప్పారావూ ఇది ఏమీ చెయ్యలేక, వీళ్ళ మైండ్ సెట్ మార్చలేక, తల బాదుకుంటూ కూర్చోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా,కరోనా లాంటి వైరస్ లు వ్యాప్తి చెందినా, రకరకాల జ్వరాలు వస్తూ, ఏడిపిస్తున్నా, ప్లేట్ లెట్స్ పడిపోవడం, ఆక్సిజన్ డౌన్ అవ్వడంతో హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయ్యే పరిస్థితి తలెత్తినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ ఏ హాస్పిటల్ కీ వెళ్ళే పని లేకుండా కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

కామెంట్‌లు లేవు: