Hyderabad Book Trust: ఉత్కంఠ భరితం ''చంద్రగిరి శిఖరం'' - ఆంధ్రజ్యోతి
Telugu Kavulaku swagatham
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
28, నవంబర్ 2010, ఆదివారం
27, నవంబర్ 2010, శనివారం
అల్లసాని పెద్దన్న రచనా విదుష్యం
అల్లసాని పెద్దన్న రచనా విదుష్యం
వినాయక ప్రార్ధన
నర్మగర్భంగా వరూధిని పలుకులు
ప్రవరుడు వరూధినిని తిరస్కరించుట
వినాయక ప్రార్ధన
అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ
బా ల్యాంకవిచేష్ట తొండమున అవ్వలిచన్ కబళింపబోయి
ఆ వంక కుచంబు గాన కహివల్లభహారము గాంచి వే మృణా
ళాంకురశంక నంటెడు గజాస్యుని కొల్తు నభీష్టసిద్ధికిన్
హిమాలయ వర్ణన
అటజనికాంచె భూమిసురు డంబరచుంబి శిర స్సర జ్ఝరీ
పటల ముహుర్ముహు ర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట
నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్
కటకచరత్ కరేణు కర కంపిత సాలము శీతశైలమున్
నర్మగర్భంగా వరూధిని పలుకులు
ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏ
కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా
గింతియ కాక నీవెరుగవే మునువచ్చిన త్రోవచొప్పు నీ
కింత భయంబులే కడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్
ప్రవరుడు వరూధినిని తిరస్కరించుట
ప్రాంచద్భూషణ బాహుమూలగతితో పాలిండ్లుపొంగార పై
యంచుల్ మోవగ కౌగిలించి యధరంబాసింప హా శ్రీహరీ
యంచున్ బ్రాహ్మణు డోరమోమిడి తదీయాంసద్వయం బంటి పొ
మ్మంచున్ ద్రోచె కలంచునే సతులమాయల్ ధీరచిత్తంబులన్
24, నవంబర్ 2010, బుధవారం
అక్షర మోహనం
రెండు కట్టెలు ..
యథా కాష్టా౦చ కాష్ట౦చ
సరుయేతాం మహోదదే
సమత్వ చవ్యపే ఏతాం
తద్యద్భూత సమాగ మమ్.
''సముద్రంలో కొట్టుకొస్తున్న రెండుకట్టెలు తడిసి ,
ఒకదానికి ఒకటి అంటుకుపోతాయి. అలా, కొంత దూరం
జంటగా వెళ్ళాక, అలల తాకిడికి, విపరీతమైన గాలికి ,
అవి మళ్ళీ విడిపోతాయి. ఒకటికిఒకటి దూరమై మళ్ళీ కలసుకోవు.సరుయేతాం మహోదదే
సమత్వ చవ్యపే ఏతాం
తద్యద్భూత సమాగ మమ్.
''సముద్రంలో కొట్టుకొస్తున్న రెండుకట్టెలు తడిసి ,
ఒకదానికి ఒకటి అంటుకుపోతాయి. అలా, కొంత దూరం
జంటగా వెళ్ళాక, అలల తాకిడికి, విపరీతమైన గాలికి ,
27, అక్టోబర్ 2010, బుధవారం
24, అక్టోబర్ 2010, ఆదివారం
మీకు తెలుసా:
మీకు తెలుసా:
మన జీవన విధానం ఆదునికత్వం తో మారిపోతున్నది మన తల్లి తండ్రులు జీవించిన జీవితం మనం జీవిస్తున్న జీవనం ఎంతో మార్పు వస్తే యీప్పుడు మేన పిల్లలు ఇంకా ఎంతో మార్పు కలిగి వున్నారు. క్రొత్త క్రొత్త పరికరాలు సాధనాలు వస్తు మన జీవన శైలిని పూర్తిగా మర్చి వేస్తున్నాయీ. మీకు క్నోచం జ్ఞాపకం చేయాలనీ కొన్ని పాదాలను ఇస్తున్నాను మీ పిల్లలకి ఇవి తెలుసో లేదో కన్నుక్కోండి.
౧.విసుర రాయి లైక తిరుగలి,
౨.రోలు పొత్రం, రోకలి, రోకలిబండ,
౩.కవ్వం, వుట్టి, బాన,దాలి,
౪.విసునకర్ర
౫.కుంపటి, పోయ్యీ, పొట్టు పోయీ,
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)