6, సెప్టెంబర్ 2026, ఆదివారం

06సెప్టెంబర్26🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     🌞 *ఆదివారం*🌞             

  *🌹06సెప్టెంబర్26🌹*  

   *దృగ్గణిత పంచాంగం*       

                

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - బహుళ పక్షం* 


*తిథి      : దశమి* రా 07.29 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం :ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం   : ఆరుద్ర* రా 07.52 వరకు ఉపరి *పునర్వసు*

*యోగం  : సిద్ధి* మ 09.45 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం   : వణజి* ఉ 08.41 *భద్ర* రా 07.29 ఉపరి *బవ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 07.00 - 10.00 & 11.00 - 12.00 మ 02.00 - 04.30*

 అమృత కాలం  : *ఉ 10.33 - 12.03*

 అభిజిత్ కాలం  : *ప 11.41 - 12.30*

*వర్జ్యం      :శేషం ఉ06.49 వరకు*

*దుర్ముహూర్తం:సా04.38-05.27*

*రాహు కాలం  : సా 04.44- 06.17*

గుళికకాళం      : *మ 03.11 - 04.44*

యమగండం    : *మ 12.06 - 01.38*

సూర్యరాశి : *సింహం*                          

చంద్రరాశి : *మిధునం*

సూర్యోదయం :*ఉ 06.03* 

సూర్యాస్తమయం :*సా 06.26*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      : *ఉ 05.55 - 08.23*

సంగవ కాలం        :  *08.23 - 10.51*

మధ్యాహ్న కాలం    : *10.51 - 01.20*

అపరాహ్న కాలం : *మ 01.20-03.48*

*ఆబ్ధికం తిధి        : శ్రావణ బహుళ దశమి*

సాయంకాలం     : *సా 03.48- 06.17*

ప్రదోష కాలం      : *సా 06.17 - 08.36*

రాత్రి కాలం       : *రా 08.36 - 11.42*

నిశీధి కాలం       : *రా 11.42 - 12.29*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.08*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🙏 *ఓం నమో సూర్యదేవాయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

కామెంట్‌లు లేవు: