6, సెప్టెంబర్ 2026, ఆదివారం

వీరంతా శత్రువులే

 ఋణకర్తా పితా శత్రుః 

మాతా చ వ్యభిచారిణీ । 

భార్యా రూపవతీ శత్రుః 

పుత్రః శత్రురపండితః ॥"

  అప్పులపాలు చేసే తండ్రి, ప్రవర్తన లేని తల్లి, కేవలం సౌందర్యంపై ధ్యాస ఉండి బాధ్యతలు విస్మరించే భార్య మరియు విద్యాహీనుడైన కొడుకు  శత్రువులతో సమానము అని అర్థము

కామెంట్‌లు లేవు: