*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌹 _*శుక్రవారం*_ 🌹
*🪷06ఫిబ్రవరి2026🪷*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ విశ్వావసు*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*
*మాఘమాసం - కృష్ణ పక్షం*
*తిథి : పంచమి* రా 01.18 వరకు ఉపరి *షష్ఠి*
*వారం : శుక్రవారం* (భృగువాసరే)
*నక్షత్రం : హస్త* రా 12.23 వరకు ఉపరి *చిత్త*
*యోగం : ధృతి* రా 11.37 వరకు ఉపరి *శూల*
*కరణం : కౌలువ* మ 12.45 *తైతుల* రా 01.18 ఉపరి *గరజి*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 06.30 - 07.30 సా 05.00 - 06.00*
అమృత కాలం : *సా 06.02 - 07.44*
అభిజిత్ కాలం : *ప 11.59 - 12.45*
*వర్జ్యం : ఉ 07.51 - 09.33*
*దుర్ముహూర్తం : ఉ 08.55 - 09.41 మ 12.45 - 01.31*
*రాహు కాలం :ఉ10.55 - 12.22*
గుళికకాళం : *ఉ 08.03 - 09.29*
యమగండం : *మ 03.14- 04.40*
సూర్యరాశి : *మకరం*
చంద్రరాశి : *కన్య*
సూర్యోదయం :*ఉ 06.47*
సూర్యాస్తమయం :*సా 06.14*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం :*ఉ06.37- 08.55*
సంగవ కాలం :*08.55 - 11.13*
మధ్యాహ్న కాలం :*11.13 - 01.31*
అపరాహ్న కాలం :*మ 01.31-03.48*
*ఆబ్ధికం తిధి : మాఘ బహుళ పంచమి*
సాయంకాలం :*సా03.48- 06.06*
ప్రదోష కాలం :*సా 06.06- 08.36*
రాత్రి కాలం :*రా08.36 - 11.56*
నిశీధి కాలం :*రా11.56 - 12.46*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.57 - 05.47*
******************************
*🌷ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*
*చండికా చండరూపేశా*
*చాముండా చక్రధారిణీ*
*🌷ఓం శ్రీ🪷*
*🌷మహాలక్ష్మీ దేవ్యై నమః*🌷
🪷🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి