🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 *అకృత్వా భరణం పిత్రోః*
*అదత్వా గురుదక్షిణామ్* |
*కృతఘ్నతామ్ చ సంప్రాప్య*
*మరణాంతాచ నిష్కృతిః* ||
( *మహాభారతం* )
తా𝕝𝕝 *తల్లిదండ్రులను పోషించకపోయినా, గురుదక్షిణ ఇవ్వకపోయినా, కృతఘ్నునుడిగా ప్రవర్తించినా దానికి ప్రాయశ్చిత్తం మరణమే....*
✍️🌹💐🌸🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి