*ఒక్క రోజు కూడా ముస్లింల బైకు, కార్,ఏసీ మెకానిక్ షాపులు, పూల కొట్లు, చికెన్ బండ్లు, టీ కొట్లు, బిరియానీ హోటల్స్ ముందు వారి వస్తువులు, సహాయం కోసం నిలబడి, వారి సహాయం తీసుకోకుండా బ్రతకడం హిందువులకు చేతకాదు. హిందువులు బద్ధకస్తులు. నిజాయితీ తక్కువ. నైపుణ్యాలు లేవు.దేవుడు గుడి కూలగొట్టి, హోమాలు చేయిస్తూ దేవుణ్ణి కూడా వాడుకుంటారు. సిగ్గుపడాలి.* స్వతంత్రంగా బ్రతికే వ్యాపార స్ఫూర్తిని ప్రతీ ఒక్క హిందువు పొందాలి. ఎన్నాళ్ళు ఒకడి కింద పని చేసే పాలేరు కూలీ ఉద్యోగాలు, ఒక్క రోజు సెలవు కోసం ప్రాధేయ పడే భయం, అభద్రతా కూడిన బతుకులు. కష్టపడి పని చేస్తూ రోజుకు రెండు మూడు వేలు సంపాదిస్తే తప్పా? వైట్ కాలర్ కూలీ ప్రైవేట్ ఉద్యోగాలు టెన్షన్ తో ఎన్నాళ్ళు కాస్త ఆలోచించండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి