ॐ సీతమ్మ మాయమ్మ - శ్రీరాముడు మా తండ్రి
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి
॥సీతమ్మ॥
వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపుమర్దన
తాత(తాతా) భరతాదులు సోదరులు మాకు ఓ మనసా
॥సీతమ్మ॥
పరమేశ వశిష్ట పరాశర నారద శౌనక శుక
సురపతి గౌతమ లంబోదర గుహ సనకాదులు
ధరణిజ భాగవతాగ్రి సరులెవరో (భాగవతాగ్రేసరులెవరో) వారెల్లరు (ను)
వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనసా
॥సీతమ్మ॥
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి