మా హక్కుల సాధన కోసం మేము పోరాడకూడదా ?? మాకు 50 రూపాయల విలువచేసే ఉచిత దర్శనం కూడా ఇవ్వలేని ప్రభుత్వం 😔😔
మీకు 80 వేల రూపాయలు ఎలా ఇస్తుంది అని అడిగితే తప్పెలా అవుతుంది 🤔
మాకు 500 రూపాయలు ట్రైన్ టికెట్ కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం..
మీకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తే అడగడం మా తప్పా? 🤔
మా దేశంలో ఉన్నటువంటి దేవాలయాలకి వెళ్లే భక్తులకు కనీసం ప్రసాదం కూడా ఉచితంగా అందించని ప్రభుత్వం..😔
మీకు ఇతర దేశాల యాత్రలకు సబ్సిడీ ఇస్తుందా 🤔
అది అడిగితే మా తప్పా??
హిందువుల దగ్గరికి వచ్చేసరికి..
సెక్యులర్ దేశం🤔
సెక్యులర్ విద్య ..🤔
సెక్యులర్ రాజకీయం🤔
సెక్యులర్ మనసులు అంటూ మాట్లాడుతూనే 🤔
ముస్లిం క్రైస్తవ సంస్థలకు వ్యక్తులకు సబ్సిడీలు ఇస్తూ ..
ఒకపక్క ముస్లింలకి మదర్సాలు... క్రైస్తవులకు మిషనరీలు..
వారి ప్రార్థనామందిరాలకి తక్కువ కరెంటు చార్జీలు చేస్తూనే
మరోపక్క హిందువుల దేవాలయాలని
హిందువుల ఉద్యోగాలని..
హిందువుల కట్టే పన్నులను
హిందువుల గురుకులాలను
తాకట్టు పెట్టి మరి వారికి
అండగా నిలుస్తుంటే
మా హిందువులకి దక్కవలసిన హక్కులు
మా నుంచి దూరం చేస్తుంటే 😔
ప్రశ్నించడం తప్పా???
కచ్చితంగా ప్రశ్నిస్తాం🚩🚩🚩
🚩🚩🚩🚩 🌹 జై శ్రీ రామ్ 🌹 🚩🚩🚩🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి