*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌹 _*శుక్రవారం*_ 🌹
*🪷30జనవరి2026🪷*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ విశ్వావసు*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*
*మాఘమాసం - శుక్ల పక్షం*
*తిథి : ద్వాదశి* ఉ 11.09 వరకు ఉపరి *త్రయోదశి*
*వారం : శుక్రవారం*(భృగువాసరే)
*నక్షత్రం : ఆరుద్ర* రా.తె 03.27 వరకు ఉపరి *పునర్వసు*
*యోగం : వైధృతి* సా 04.58 వరకు ఉపరి *విష్కుంబ*
*కరణం : బాలువ* ఉ 11.09 *కౌలువ* రా 09.46 ఉపరి *తైతుల*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 09.45 - 10.30 సా 05.00 - 06.00*
అమృత కాలం :*సా 06.18 - 07.46*
అభిజిత్ కాలం : *ప 11.58 - 12.44*
*వర్జ్యం : మ 01.10-02.38*
*దుర్ముహూర్తం : ఉ 08.56 - 09.41 మ 12.44 - 01.29*
*రాహు కాలం : ఉ10.55- 12.21*
గుళికకాళం : *ఉ 08.04 - 09.30*
యమగండం : *మ03.12 - 04.37*
సూర్యరాశి : *మకరం*
చంద్రరాశి : *మిధునం*
సూర్యోదయం :*ఉ 06.49*
సూర్యాస్తమయం :*సా 06.10*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 06.39 - 08.55*
సంగవ కాలం :*08.55 - 11.12*
మధ్యాహ్న కాలం :*11.12 - 01.29*
అపరాహ్న కాలం : *మ 01.29 - 03.46*
*ఆబ్ధికం తిధి : మాఘ శుద్ధ త్రయోదశి*
సాయంకాలం :*సా 03.46 - 06.03*
ప్రదోష కాలం :*సా 06.03 - 08.34*
రాత్రి కాలం :*రా 08.34 - 11.56*
నిశీధి కాలం :*రా 11.56 - 12.46*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.58 - 05.48*
<><><><><><><><><><><><><><><>
*🌷ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*
*కాళీ కరాళవక్త్రాంతా*
*కామాక్షీ కామదా శుభా*
*🪷ఓం శ్రీ🪷*
*🌷మహాలక్ష్మీ దేవ్యై నమః🌷*
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి