●400 సంవత్సారాలు భారత్ 🇮🇳వైపూ కన్నెత్తి చూడడానికి, వెన్నులో వణుకు పుట్టించిన🤺 అరివీర భయంకరుడు.
🤺అరబ్బుల పాలిట యమకింకరుడు
●36 మంది ముస్లిం రాజులు బయపడి వారి కూతుళ్లతో పెళ్ళి చేసి అల్లుడిగా 🤺చేసుకున్నా ఆజానుబాహుడు,సనాతన వైదిక ధర్మం రక్షణలో జీవితం చరితార్థం చేసుకున్న మహాకాళిశ్వరుని మహా భక్తుడు
🚩బప్పా రావాల్🤺
●ఇంతటి అరివీర భయంకరయోధుడి చరిత్ర విన్న హృదయం గర్వంతోఉప్పొంగుతుంది.
●చరిత్రపుటల్లో కాదు కదా! ఆ యోధుడు కనీస చిత్రపటం కూడా మనకు దొరకదు, ఇదీ మన దౌర్భాగ్యపు చరిత్రా.
●ఏ.... నమ్మకం కలగడం లేదా...
అయితే ఈ యోధుడు గురించి తెలుసుకుందాం పదండి.
భారతదేశ చరిత్రలో గొప్ప వీరుల చరిత్ర మాయం చేసినా ఘనత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కు అనగా మొట్ట మొదటి విద్య శాఖ మంత్రి కీ దక్కుతుంది.
వీడితో పాటు కమ్యూనిస్టు చరిత్రకారులు కలిసి చేసిన కుట్రలో ఎంతో మంది వీరుల అందరూ కూడా కనుమరుగై పోవడం జరిగింది.
🇮🇳భారతదేశం చరిత్రలో ఎందరో గొప్ప వీరులు ఉండగా మనకి చరిత్ర మార్చి వేరే దేశం నుంచి వచ్చిన మహమ్మద్, ఘజిని , అక్బర్,బాబర్, తుగ్లక్,ఘోరీ లాంటి వాళ్ల గురించి గొప్పగా చెబుతూ ఉంటారు.
ఇస్లాం మతం స్టార్ట్ అయిన కొద్ది రోజులకే యావత్ అరబ్ నుంచి ఇరాన్ వరకు మొత్తం ముస్లిం దేశంగా మార్చారు, తర్వాత వారి కన్ను ..మన #భారత్ పై పడింది అక్కడే హాజాజ్ తన అల్లుడు మహమ్మద్ ఖాసిం భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలని కాఫిర్ అంటే హిందువులను చంపమని చెబుతాడు.
భారీ సైన్యంతో మహమ్మద్ ఖాసిం సింధు రాజ్యంపై దండయాత్ర చేస్తాడు కానీ అక్కడ రాజు దాహెర్ సింగ్, తన పరాక్రమముతో ఖాసింను రెండుసార్లు ఓడించి, క్షమించి వెనక్కి పంపిస్తాడు.
●మూడవసారి కాసిం మోసంతో సింధ్, దాహేర్ ను గెలిచి ఆక్కడ ఉన్న హిందూ 🛕మందిరాలను ధ్వంసం చేసి, ఆడవాళ్ళ అత్యాచారం, లేదా అరబ్బులకు అమ్మేసేవాడు.
●చిన్న పిల్లలను చంపి🐄 ఆవులను కోసి తినేవాడు ఇస్లాం మతంకు, మారని వాళ్ళని చంపేసేవాడు లేదా మార్చేవారు.
మహమ్మద్ ఖాసిం సింధుపై ఆక్రమించుకున్నకా , బీమల్ కన్ను వేస్ట్ పంజాబ్, మాల్వడ్, గుజరాత్లో కొంత భాగం తన ఆధీనంలోకి తీసు కుంటాడు.
●ఖాసిం తన రాజ్యం మీదికి వస్తున్నారని తెలుసుకున్న రాజ్యాలు మోయో,చావల్, కచేలో, సైంధవ, ఐకమత్యంతో పోరాడకుండా సరెండర్ అయిపోతారు.
కొంతమంది ఇస్లాం మతాన్ని స్వీకరించారు రాజ్యం మీద ఉన్న స్వార్థంతో ఇక తనకు ఎవరు అడ్డు రాలేరు అని. భారత్ మొత్తాన్ని ఇస్లాం దేశంగా మార్చాలని అనుకుంటాడు.
కానీ
భారతదేశంలో వీడి లాంటి ఎంతమంది వచ్చిన ఢీకొని మహాయోధులు ఉన్నారని వీనికి తెలియదు.
మాతృభూమి సనాతన ధర్మ రక్షణకు కాపాడుకునేందుకు ఆ రుద్రుడే మహాశివుడు ఈ వీరున్ని భూమిపై పంపించాడు అన్నట్టుగా ఉంటుంది
ఎవరి పేరు చెప్తే ఇస్లాం రాజులకు కూడా గుండె ఆగిపోతుందో!,
ఎవరి పేరు చెప్తే యముడికి కూడా చెమట పుడుతుందొ, మహాకాల్ శివ పరమభక్తుడు, మహాబలశాలి
#వీర్_బప్ప_రావాల్
మన ఆరాధ్య దైవం శ్రీ రాముని కొడుకు యొక్క వంశంలో పుట్టిన వాడే
వీర్ బప్పా రావల్
713 AD లో రాజస్థాన్ లో జన్మించాడు తాను చిత్తోడ్ రాజ్యంలో శిశుద్యా మేవాడ్ వంశాన్ని స్థాపించాడు.
బప్పా రావల్ అసలు పేరు కాళ్-బొజ్.
ఎన్నో భీకర యుద్ధాలు జయించాక అందరూ అప్పటి నుండి బప్పా రావల్ అని పిలిచేవారు.
హైత్రిశి అనే మహాముని ఆశీర్వాదంతో అస్త్ర శస్త్ర విద్యను సాధించి అజేయుడు అయ్యాడు.
ఉదయపూర్ లో🛕 ఏకలింగ అనే మహా శివుని ఆలయాన్ని నిర్మించాడు, ఆ మహా శివుడు తన రాజ్యానికి రాజు అని, తను ఒక సేవకుడిలా గా రాజ్యాన్ని పాలించేవాడు అని అతను భావించేవారు.
ఇటు మహమ్మద్ ఖాసిం సింధ్ లో చేస్తున్న అరాచకాల నుండి తప్పించుకొని కొంతమంది రాజస్థాన్ లోని చిత్చొడ్ కు చేరుకుంటారు.
అప్పుడు అక్కడి ప్రజలు పడుతున్న కష్టాల గురించి సమాచారం బప్పారావు వరకు చేరుతుంది అది విన్న బప్పరావల్
సనాతన ధర్మ రక్షణకు మాతృభూమినీ కాపాడేందుకు తన సైన్యంతో పాటు చుట్టుపక్కల ఉన్న నాగభట్, ప్రాథమ్, విక్రమాదిత్య 2 తో ఇంకొన్ని రాజ్యాల సైనికులతో కలిసి హర హర మహదేవ్ అనే నినాదం సింహం లాగా గర్జిస్తు.. సింధు రాజ్యంపైకి వెళ్తాడు.
అక్కడ ఖాసిం ఇది తెలిసి అక్కడ ఒక లక్ష క్రూరమైన సైన్యంతో రెడీ గా ఉంటాడు .
బప్పా రావల్ సైన్యం చాలా చిన్నది ఇంకా చాలా సైన్యానికి యుద్ధం కూడా తెలియదు, కానీ దేశంకోసం సనాతన ధర్మంకోసం వారి ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధం అయ్యారు.
చాలా పెద్ద అతిభీకరయుద్ధం జరుగుతుంది, ఖాసింని, 1లక్ష సైన్యాన్ని ఓడించి ఇప్పుడు ఉన్న బలుచిస్తాన్ వరకు తరిమికొడతాడు. సింధ్ లోవెళ్లి మళ్లీ భగవాన్ జెండాను ఎగుర వేసి,సనాతన ధర్మాన్ని స్థాపించి తన రాజ్యానికి తిరిగి వచ్చేస్తాడు.
మహమ్మద్ ఖాసింను అక్కడి ముస్లిం హాజాజ్ చంపేస్తాడు.
భారతదేశంలో ఇస్లాం రాజ్యాన్ని రానివ్వకుండా అడ్డుగా నిలిచివున్నా బప్పా రవాల్ ను ఓడించడానికి అక్కడ హజజ్ ఈ సారి తమిముచేత్- అల్వుత్వి- జునేద్ వేద్- అబ్దుల్ రెహమాన్ వంటి రాజ్యాలతో నలువైపుల నుండి దాడి చేద్దామని సిద్ధం అవుతారు.
కానీ ఇది తెలిసి ఇస్లాం అరబ్ రాజులను మన దేశానికి రాకముందే అజ్మీర్, జేసాల్మిర్ ఇంకా ఎన్నో రాజ్యాలను కలుపుకుని అరబ్ కు వెళ్తాడు.
శత్రువు తన రాజ్యంలో వెళ్లి కొట్టడమే అప్పారావు యుద్ధనీతి, చాలా విశాలమైన సైన్యంతో అక్కడి హజాజ్ ను యుద్ధంలో ఓడించి, ఖాన్దార్, గురాసన్, జురాన్, ఇసొప్పన్, ఇరాన్, అరబ్ అన్ని తన రాజ్యంలోకి కలుపుకుంటాడు.
అక్కడి నుండి వస్తూ గజినీ రాజ్యం (ఆఫ్గనిస్తాన్) రాజు సలీం కూడా ఓడించి తన సైనిక స్థావరాన్ని నిర్మించుకుంటాడు.అందులో నుంచి ఒక్కటే ఇప్పుడు ఉన్న *రావల్ పిండి* ఈ ప్లేస్ పాకిస్థాన్లో ఇప్పుడు కూడా అదే పేరుతో ఉంది.
వీర్ బప్పా రావల్ కు భయపడి అక్కడి ముస్లింలు తన కూతుళ్ళను వీర్ బప్పా రావల్ ఇచ్చి పెళ్లి చేసేవారు.
వీర బప్పా రా వాళ్లకి 100 మంది భార్యలు అయితే అందులో 36 మంది ముస్లిం వాళ్ళే, 35 సంవత్సరాలు రాజ్యాన్ని నడిపించే అక్క తర్వాత సన్యాసాన్ని తీసుకొని ఏకలింగ శివుని భక్తి లో సేవకు అంకితమయ్యాడు.
97 ఏళ్ల వయసులో ఆ మహాశివునిలో లీనం అయ్యాడు.బప్పా రావల్
దేశంలో బంగారం సిక్కాలు( నాణేలు) నడిపించాడు,🐄 అందులో గోమాత 🌞సూర్యుని చిత్రాలు ఉండేవి.*
బప్పా రావల్ భయంతో 400 సంవత్సరాలు, ముస్లిం రాజులు భారత్ వైపూ చూడడానికి కూడ గజగజా వణికిపోయేవారంటే, అతను ఎంతటి అరివీర భయంకర వీరుడు యోధుడు అర్థమవుతుంది.
బప్పా రావాలి సమాధి నాగ్డ లో ఉంది.
బాధ కలిగించే విషయం ఏమిటంటే ఇలాంటి యోధుడు 🤺గురించి భారతీయులలో ఎవరికి కూడా తెలియదు.
కనీసం చరిత్ర పుస్తకాల్లో కూడా ఒక పేజీ కూడా లేదంటే.... ఇదీ మన దౌర్భాగ్యం అనుకోవాలా...? లేకా... మన అసహాయత అనుకోవాలా?
*అర్థం కావడం లేదు*
ఇంతటి అరివీర భయంకరుడైనా యోధుడికి కోటి కోటి హృదయపూర్వక వందనాలు..🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి